శ్రీ పరాభవ (Parabhava) నిజ ఆషాఢ మాసం కృష్ణ శనివారం
Daily Almanac — 2026-08-01
☀️ నేటి శుభ సమయాలు (Auspicious Times)
⚠️ నేటి దుర్ముహూర్తాలు (Inauspicious Times)
నెలవారీ తెలుగు పంచాంగ క్యాలెండర్
🕉️ Daily Shloka (నిత్య శ్లోకం)
|| ప్రభాత భూమి శ్లోకః || సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే । విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ॥
పదార్థము: • సముద్ర వసనే దేవీ = సముద్రములను వస్త్రములుగా ధరించిన దేవీ! • పర్వత స్తన మండలే = పర్వతములను వక్షఃస్థలముగా కలిగినదానా! • విష్ణుపత్ని = శ్రీమహావిష్ణువు ధర్మపత్నియైన ఓ భూదేవీ! • తుభ్యం నమః = నీకు నమస్కారము చేయుచున్నాను • మే పాదస్పర్శం క్షమస్వ = నా పాదములు నీపై మోపుతున్నందుకు నన్ను క్షమించుము. తాత్పర్యము: ఉదయం మంచం దిగి నేలపై అడుగు పెట్టే ముందు భూమాతకు నమస్కరిస్తూ ఈ శ్లోకం చదవాలి. సముద్రములే దుస్తులుగా, పర్వతములే వక్షఃస్థలముగా ప్రకాశించే శ్రీమహావిష్ణు పత్నియైన భూదేవీ! నా పాదములు నీపై మోపుతున్నందుకు నన్ను క్షమించుము.
🔮 నేటి రాశి ఫలాలు (Daily Horoscope)
చంద్రుని గోచార స్థితి ఆధారంగా నేటి ద్వాదశ రాశిఫలాలు
ఉత్సాహం, శారీరక సౌఖ్యం లభిస్తాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.
పంచాంగ సందేశముల నమోదు
రోజువారీ సందేశములకు మీ ఈమెయిల్ చిరునామా నమోదు చేయండి. ధృవీకరణ తరువాతనే నమోదు అమలులోకి వస్తుంది.
పైన పేర్కొన్న సమయాలు విజయవాడ / అమరావతి ప్రామాణిక సమయం ఆధారంగా లెక్కించబడినవి. భక్తులు గమనించగలరు.
© 2026 Hindu Dharmam Telugu - ఆధ్యాత్మిక సేవయే మా పరమావధి.
