శ్రీ పరాభవ (Parabhava) నిజ ఆషాఢ మాసం కృష్ణ సోమవారం
Daily Almanac — 2026-08-03
☀️ నేటి శుభ సమయాలు (Auspicious Times)
⚠️ నేటి దుర్ముహూర్తాలు (Inauspicious Times)
నెలవారీ తెలుగు పంచాంగ క్యాలెండర్
🕉️ Daily Shloka (నిత్య శ్లోకం)
|| స్నాన శ్లోకః || గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ । నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ॥
పదార్థము: • గంగే చ యమునే చైవ = గంగా, యమునా నదులు • గోదావరీ సరస్వతీ = గోదావరి, సరస్వతీ నదులు • నర్మదే సింధు కావేరీ = నర్మద, సింధు, కావేరీ నదులు • అస్మిన్ జలే సన్నిధిం కురు = నేను స్నానము చేసే ఈ నీటి యందు వేంచేసి ప్రసన్నులు కండి. తాత్పర్యము: స్నానము చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల మనం స్నానం చేసే నీరు పవిత్రమైన గంగా, యమునా, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి అనే సప్త పుణ్యనదుల జలముగా మారి శరీరాన్ని, మనస్సును పవిత్రం చేస్తుంది.
🔮 నేటి రాశి ఫలాలు (Daily Horoscope)
చంద్రుని గోచార స్థితి ఆధారంగా నేటి ద్వాదశ రాశిఫలాలు
ఉత్సాహం, శారీరక సౌఖ్యం లభిస్తాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.
పంచాంగ సందేశముల నమోదు
రోజువారీ సందేశములకు మీ ఈమెయిల్ చిరునామా నమోదు చేయండి. ధృవీకరణ తరువాతనే నమోదు అమలులోకి వస్తుంది.
పైన పేర్కొన్న సమయాలు విజయవాడ / అమరావతి ప్రామాణిక సమయం ఆధారంగా లెక్కించబడినవి. భక్తులు గమనించగలరు.
© 2026 Hindu Dharmam Telugu - ఆధ్యాత్మిక సేవయే మా పరమావధి.
