Daily Almanac — 2026-12-02
|| సూర్యోదయ శ్లోకః || బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ । సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్ ॥
పదార్థము: • ఉదయే = సూర్యోదయ వేళ బ్రహ్మ స్వరూపుడైన • మధ్యాహ్నే తు = మధ్యాహ్న సమయమున మహేశ్వర స్వరూపుడైన • సాయాహ్నే = సాయంత్రమున విష్ణు స్వరూపుడైన • త్రిమూర్తిమ్ చ దివాకరమ్ = త్రిమూర్త్యాత్మకుడైన సూర్యభగవానుని • సదా ధ్యాయేత్ = నిత్యము ధ్యానిస్తున్నాను. తాత్పర్యము: ఉదయం బ్రహ్మగా, మధ్యాహ్నం మహేశ్వరునిగా, సాయంత్రం విష్ణువుగా ప్రకాశించే త్రిమూర్త్యాత్మకుడైన సూర్యభగవానునికి సదా నమస్కరిస్తున్నాను.
చంద్రుని గోచార స్థితి ఆధారంగా నేటి ద్వాదశ రాశిఫలాలు
ఉత్సాహం, శారీరక సౌఖ్యం లభిస్తాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.
మీ పుట్టిన తేదీ, సమయం ఆధారంగా ప్రతిరోజూ ఉచితంగా మీ రాశిఫలాలు మరియు అనుకూల పరిహార వివరాలను నేరుగా మీ ఇన్‌బాక్స్‌లో పొందండి.