ప్రధాన విషయమునకు వెళ్ళు
Sri Vinayaka Vrata Kalpam Introduction and 21 Patri Pooja

శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (1)

Sri Vinayaka Vrata Kalpam One

🐘

శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (1)

Sri Vinayaka Vrata Kalpam One

10 శ్లోకాలు🐘 Lord Ganesha

శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (1) — వినాయక చవితి వ్రత నియమాలు, పూజా సామగ్రి, మండప అలంకరణ మరియు 21 ఓషధి పత్రాల (ఏకవింశతి పత్రపూజ) పూర్తి వివరణ.

వేగం:
శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం - ప్రారంభము

పదార్థము & తాత్పర్యము: • శ్లోకము (1): శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం - ప్రారంభము తాత్పర్యము: శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (1) లోని ఈ శ్లోక పారాయణ వలన సమస్త విఘ్నములు, భయములు మరియు గ్రహదోషములు తొలగిపోతాయి. భగవదనుగ్రహము, మానసిక ప్రశాంతత మరియు సకల కార్యవిజయం సిద్ధించును.

సూచనలు –

పదార్థము & తాత్పర్యము: • శ్లోకము (2): సూచనలు – తాత్పర్యము: శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (1) లోని ఈ శ్లోక పారాయణ వలన సమస్త విఘ్నములు, భయములు మరియు గ్రహదోషములు తొలగిపోతాయి. భగవదనుగ్రహము, మానసిక ప్రశాంతత మరియు సకల కార్యవిజయం సిద్ధించును.

భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతమాచరించవలెను. ప్రతివారు ఉదయమునే లేచి, గృహమును ఆవుపేడతో అలికి ముగ్గులు వేసి, మామిడి తోరణములు మున్నగువానితో అలంకరించవలెను. మండపమును పాలవల్లి మున్నగు వానితో బాగుగా అలంకరించి అందు వినాయక ప్రతిమలనుంచవలెను.

పదార్థము & తాత్పర్యము: • శ్లోకము (3): భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతమాచరించవలెను. ప్రతివారు ఉదయమునే లేచి, గృహమును ఆవుపేడతో అలికి ముగ్గులు వేసి, మామిడి తోరణములు మున్నగువానితో అలంకరించవలెను. మండపమును పాలవల్లి మున్నగు వానితో బాగుగా అలంకరించి అందు వినాయక ప్రతిమలనుంచవలెను. తాత్పర్యము: శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (1) లోని ఈ శ్లోక పారాయణ వలన సమస్త విఘ్నములు, భయములు మరియు గ్రహదోషములు తొలగిపోతాయి. భగవదనుగ్రహము, మానసిక ప్రశాంతత మరియు సకల కార్యవిజయం సిద్ధించును.

పూజకు కావలిసిన సామాగ్రినంతను సిద్ధము చేసికొనవలెను. ఒక పళ్ళెములో పళ్ళు, పూలు, అక్షతలు, అగరువత్తులు, కర్పూరము ఉంచుకోవలెను. వినాయకునకు కుడుములు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు ప్రీతికరమైనవి. వినాయకునకు సమర్పించు అరటిపళ్ళు కుడుములు మొదలుగున్నవి ౨౧ సంఖ్యగలవిగా సమర్పించుట శ్రేష్ఠము. లేనిచో యథాశక్తి సమర్పించవచ్చును.

పదార్థము & తాత్పర్యము: • శ్లోకము (4): పూజకు కావలిసిన సామాగ్రినంతను సిద్ధము చేసికొనవలెను. ఒక పళ్ళెములో పళ్ళు, పూలు, అక్షతలు, అగరువత్తులు, కర్పూరము ఉంచుకోవలెను. వినాయకునకు కుడుములు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు ప్రీతికరమైనవి. వినాయకునకు సమర్పించు అరటిపళ్ళు కుడుములు మొదలుగున్నవి ౨౧ సంఖ్యగలవిగా సమర్పించుట శ్రేష్ఠము. లేనిచో యథాశక్తి సమర్పించవచ్చును. తాత్పర్యము: శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (1) లోని ఈ శ్లోక పారాయణ వలన సమస్త విఘ్నములు, భయములు మరియు గ్రహదోషములు తొలగిపోతాయి. భగవదనుగ్రహము, మానసిక ప్రశాంతత మరియు సకల కార్యవిజయం సిద్ధించును.

మూడు చిన్న గిన్నెలను గాని గ్లాసులను గాని తీసుకొని మొదటిదానిలో పాద్యజలము, రెండవదానిలో ఆచమన జలము, మూడవదానిలో అర్ఘ్యజలమునుంచవలెను. అర్ఘ్యమిచ్చునప్పుడు ఏదైనా పండును తీసుకొని నీటితో కలిపి గిన్నెలో వదలవలెను. మధుపర్కము సమర్పించునపుడు తేనె, పాలు, నెయ్యి కలిపి వినాయకునకు చూపవలెను.

పదార్థము & తాత్పర్యము: • శ్లోకము (5): మూడు చిన్న గిన్నెలను గాని గ్లాసులను గాని తీసుకొని మొదటిదానిలో పాద్యజలము, రెండవదానిలో ఆచమన జలము, మూడవదానిలో అర్ఘ్యజలమునుంచవలెను. అర్ఘ్యమిచ్చునప్పుడు ఏదైనా పండును తీసుకొని నీటితో కలిపి గిన్నెలో వదలవలెను. మధుపర్కము సమర్పించునపుడు తేనె, పాలు, నెయ్యి కలిపి వినాయకునకు చూపవలెను. తాత్పర్యము: శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (1) లోని ఈ శ్లోక పారాయణ వలన సమస్త విఘ్నములు, భయములు మరియు గ్రహదోషములు తొలగిపోతాయి. భగవదనుగ్రహము, మానసిక ప్రశాంతత మరియు సకల కార్యవిజయం సిద్ధించును.

పంచామృత స్నానము చేయించునపుడు, తేనె, నెయ్యి, పటికబెల్లము, పెరుగు, పాలు కలిపి అయ్యవారి విగ్రహమునకు అభిషేకము చేయవలెను. శక్తియున్నవారు పాలు, పెరుగు, పండ్లరసము, గంధములు కూడా అభిషేకము చేయవచ్చును. ప్రతి అభిషేకము తరువాత శుద్ధోదక స్నానము చేయించవలెను. ప్రతి శ్లోకమును చదివి శ్లోకము దిగువ యిచ్చినట్లు ఉపచారములు చేయవలెను.

పదార్థము & తాత్పర్యము: • శ్లోకము (6): పంచామృత స్నానము చేయించునపుడు, తేనె, నెయ్యి, పటికబెల్లము, పెరుగు, పాలు కలిపి అయ్యవారి విగ్రహమునకు అభిషేకము చేయవలెను. శక్తియున్నవారు పాలు, పెరుగు, పండ్లరసము, గంధములు కూడా అభిషేకము చేయవచ్చును. ప్రతి అభిషేకము తరువాత శుద్ధోదక స్నానము చేయించవలెను. ప్రతి శ్లోకమును చదివి శ్లోకము దిగువ యిచ్చినట్లు ఉపచారములు చేయవలెను. తాత్పర్యము: శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (1) లోని ఈ శ్లోక పారాయణ వలన సమస్త విఘ్నములు, భయములు మరియు గ్రహదోషములు తొలగిపోతాయి. భగవదనుగ్రహము, మానసిక ప్రశాంతత మరియు సకల కార్యవిజయం సిద్ధించును.

ఏకవింశతి పత్రములు – (21 ఓషధి ఆకులు)

పదార్థము & తాత్పర్యము: • శ్లోకము (7): ఏకవింశతి పత్రములు – (21 ఓషధి ఆకులు) తాత్పర్యము: శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (1) లోని ఈ శ్లోక పారాయణ వలన సమస్త విఘ్నములు, భయములు మరియు గ్రహదోషములు తొలగిపోతాయి. భగవదనుగ్రహము, మానసిక ప్రశాంతత మరియు సకల కార్యవిజయం సిద్ధించును.

వివిధ ఓషధులను గుర్తించుటకు భాద్రపదమాసము అనువైన కాలము. ఇరవై ఒక్క రకముల పత్రిని సేకరించుట అనగా ఇరవైఒక్క రకముల వనౌషధులతో పరిచితి ఏర్పరుచుకొనుటయే. ఓషధీ పరిజ్ఞానముకూడ అవసరమైన విద్యయే. సేకరించుట దేవపూజకు కాబట్టి శ్రద్ధతో జరుగును.

పదార్థము & తాత్పర్యము: • శ్లోకము (8): వివిధ ఓషధులను గుర్తించుటకు భాద్రపదమాసము అనువైన కాలము. ఇరవై ఒక్క రకముల పత్రిని సేకరించుట అనగా ఇరవైఒక్క రకముల వనౌషధులతో పరిచితి ఏర్పరుచుకొనుటయే. ఓషధీ పరిజ్ఞానముకూడ అవసరమైన విద్యయే. సేకరించుట దేవపూజకు కాబట్టి శ్రద్ధతో జరుగును. తాత్పర్యము: శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (1) లోని ఈ శ్లోక పారాయణ వలన సమస్త విఘ్నములు, భయములు మరియు గ్రహదోషములు తొలగిపోతాయి. భగవదనుగ్రహము, మానసిక ప్రశాంతత మరియు సకల కార్యవిజయం సిద్ధించును.

౧. సూచీ – దర్భ ౨. బృహతీ – నేలములక ౩. బిల్వ – మారేడు ౪. దూర్వా – గరిక ౫. దుత్తూర – ఉమ్మెత్త ౬. బదరీ – రేగు ౭. అపామార్గ – ఉత్తరేణి ౮. తులసి – తులసి ౯. చూతపత్రం – మామిడి ౧౦. కరవీర – గన్నేరు ౧ ౧. విష్ణుక్రాంత – విష్ణుక్రాంతి ౧ ౨. దాడిమీ – దానిమ్మ ౧ ౩. దేవదారు – దేవదారు ౧ ౪. మరువక – మరువము ౧ ౫. సింధువార – వావిలి ౧ ౬. జాజిపత్ర – జాజిపత్రి ౧ ౭. గండవీ – తెల్లగరికె ౧ ౮. శమీ – జమ్మి ౧ ౯. అశ్వత్థ – రావి ౨౦. అర్జున – మద్ది ౨ ౧. ఆర్కపత్రం – జిల్లేడు

పదార్థము & తాత్పర్యము: • శ్లోకము (9): ౧. సూచీ – దర్భ ౨. బృహతీ – నేలములక ౩. బిల్వ – మారేడు ౪. దూర్వా – గరిక ౫. దుత్తూర – ఉమ్మెత్త ౬. బదరీ – రేగు ౭. అపామార్గ – ఉత్తరేణి ౮. తులసి – తులసి ౯. చూతపత్రం – మామిడి ౧౦. కరవీర – గన్నేరు ౧౧. విష్ణుక్రాంత – విష్ణుక్రాంతి ౧౨. దాడిమీ – దానిమ్మ ౧౩. దేవదారు – దేవదారు ౧౪. మరువక – మరువము ౧౫. సింధువార – వావిలి ౧౬. జాజిపత్ర – జాజిపత్రి ౧౭. గండవీ – తెల్లగరికె ౧౮. శమీ – జమ్మి ౧౯. అశ్వత్థ – రావి ౨౦. అర్జున – మద్ది ౨౧. ఆర్కపత్రం – జిల్లేడు తాత్పర్యము: శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (1) లోని ఈ శ్లోక పారాయణ వలన సమస్త విఘ్నములు, భయములు మరియు గ్రహదోషములు తొలగిపోతాయి. భగవదనుగ్రహము, మానసిక ప్రశాంతత మరియు సకల కార్యవిజయం సిద్ధించును.

శ్రీ సిద్ధి వినాయక వరసిద్ధి పూజా విధానము (పార్ట్ 2) తరువాతి భాగంలో చూడగలరు.

పదార్థము & తాత్పర్యము: • శ్లోకము (10): శ్రీ సిద్ధి వినాయక వరసిద్ధి పూజా విధానము (పార్ట్ 2) తరువాతి భాగంలో చూడగలరు. తాత్పర్యము: శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (1) లోని ఈ శ్లోక పారాయణ వలన సమస్త విఘ్నములు, భయములు మరియు గ్రహదోషములు తొలగిపోతాయి. భగవదనుగ్రహము, మానసిక ప్రశాంతత మరియు సకల కార్యవిజయం సిద్ధించును.

❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
✦ 🙏 ✦