సంకల్పం కోసం సూచనలు — పూజా సంకల్పంలో చెప్పవలసిన అరవై తెలుగు సంవత్సరాలు, అయనములు, ఋతువులు, మాసములు, పక్షములు, తిథులు, వారములు మరియు నక్షత్రముల పూర్తి జాబితా.
వేగం:
- షష్టి సంవత్సరములు (60 Telugu Years) –
- ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భావ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాది, 14. విక్రమ, 15. వృష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ,
- సర్వజిత్తు, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవిలంబి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృతు, 37. శోభకృతు, 38. క్రోధన, 39. విశ్వావసు, 40. పరాభవ,
- ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృతు, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాలయుక్తి, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుభి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.
- అయనములు (2 Ayanas) –
- ఉత్తరాయణే [పుష్య మాసం నుండి ఆషాఢ మాసం వరకు - సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించు కాలము]
- దక్షిణాయణే [శ్రావణ మాసం నుండి మార్గశిర మాసం వరకు - సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణించు కాలము]
- ఋతువులు (6 Seasons) –
- వసంత ఋతౌ (చైత్ర, వైశాఖ మాసములు)
- గ్రీష్మ ఋతౌ (జ్యేష్ఠ, ఆషాఢ మాసములు)
- వర్ష ఋతౌ (శ్రావణ, భాద్రపద మాసములు)
- శరదృతువు / శరత్ ఋతౌ (ఆశ్వయుజ, కార్తీక మాసములు)
- హేమంత ఋతౌ (మార్గశిర, పుష్య మాసములు)
- శిశిర ఋతౌ (మాఘ, ఫాల్గుణ మాసములు)
- మాసములు (12 Telugu Months) –
- చైత్ర మాసే, 2. వైశాఖ మాసే, 3. జ్యేష్ఠ మాసే, 4. ఆషాఢ మాసే, 5. శ్రావణ మాసే, 6. భాద్రపద మాసే, 7. ఆశ్వయుజ మాసే, 8. కార్తీక మాసే, 9. మార్గశిర మాసే, 10. పుష్య మాసే, 11. మాఘ మాసే, 12. ఫాల్గుణ మాసే.
- పక్షములు (2 Pakshas) –
- శుక్ల పక్షే (అమావాస్య నుండి పౌర్ణమి వరకు - వెలుగు పక్షం)
- కృష్ణ పక్షే / బహుళ పక్షే (పౌర్ణమి నుండి అమావాస్య వరకు - చీకటి పక్షం)
- తిథులు (15 Tithis) –
- ప్రథమాయాం / పాడ్యమి, 2. ద్వితీయాయాం / విదియ, 3. తృతీయాయాం / తదియ, 4. చతుర్థ్యాం / చవితి, 5. పంచమ్యాం / పంచమి, 6. షష్ఠ్యాం / షష్ఠి, 7. సప్తమ్యాం / సప్తమి, 8. అష్టమ్యాం / అష్టమి, 9. నవమ్యాం / నవమి, 10. దశమ్యాం / దశమి, 11. ఏకాదశ్యాం / ఏకాదశి, 12. ద్వాదశ్యాం / ద్వాదశి, 13. త్రయోదశ్యాం / త్రయోదశి, 14. చతుర్దశ్యాం / చతుర్దశి, 15. పూర్ణిమాయాం / పూర్ణిమ (లేదా) అమావాస్యాయాం / అమావాస్య.
- వారములు (7 Days) –
- భానువారే / ఆదిత్యవారే (ఆదివారము)
- ఇందువారే / సోమవారే (సోమవారము)
- భౌమవారే / మంగళవారే (మంగళవారము)
- సౌమ్యవారే / బుధవారే (బుధవారము)
- గురువారే / బృహస్పతివారే (గురువారము)
- భృగువారే / శుక్రవారే (శుక్రవారము)
- స్థిరవారే / మందవారే / శనివారే (శనివారము)
- నక్షత్రములు (27 Nakshatras) –
- అశ్విని, 2. భరణి, 3. కృత్తిక, 4. రోహిణి, 5. మృగశిర, 6. ఆర్ద్ర, 7. పునర్వసు, 8. పుష్యమి, 9. ఆశ్లేష, 10. మఖ, 11. పుబ్బ (పూర్వఫల్గుణి), 12. ఉత్తర (ఉత్తరఫల్గుణి), 13. హస్త, 14. చిత్త, 15. స్వాతి, 16. విశాఖ, 17. అనూరాధ, 18. జ్యేష్ఠ, 19. మూల, 20. పూర్వాషాఢ, 21. ఉత్తరాషాఢ, 22. శ్రవణం, 23. ధనిష్ఠ, 24. శతభిషం, 25. పూర్వాభాద్ర, 26. ఉత్తరాభాద్ర, 27. రేవతి.
❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
