ప్రధాన విషయమునకు వెళ్ళు
Divine artwork representing Ganesha Ashtottara Shata Namavali

గణేశ అష్టోత్తర శత నామావళి

Ganesha Ashtottara Shata Namavali

🐘

గణేశ అష్టోత్తర శత నామావళి

Ganesha Ashtottara Shata Namavali

108 నామాలు🐘 Lord Ganesha

వినాయకుని 108 దివ్య నామావళి. ప్రతి కార్య ప్రారంభంలో ఈ అష్టోత్తరాన్ని పఠించడం వల్ల సమస్త విఘ్నాలు తొలగి విజయం సిద్ధిస్తుంది.

వేగం:

గణేశ అష్టోత్తర శత నామావళి

(నామావళి పారాయణ జాబితా • మొత్తం 108 నామాలు)
1.ఓం గజాననాయ నమః |
2.ఓం గణాధ్యక్షాయ నమః |
3.ఓం విఘ్నారాజాయ నమః |
4.ఓం వినాయకాయ నమః |
5.ఓం ద్వైమాతురాయ నమః |
6.ఓం ద్విముఖాయ నమః |
7.ఓం ప్రముఖాయ నమః |
8.ఓం సుముఖాయ నమః |
9.ఓం కృతినే నమః |
10.ఓం సుప్రదీపాయ నమః |
11.ఓం సుఖనిధయే నమః |
12.ఓం సురాధ్యక్షాయ నమః |
13.ఓం సురారిఘ్నాయ నమః |
14.ఓం మహాగణపతయే నమః |
15.ఓం మాన్యాయ నమః |
16.ఓం మహాకాలాయ నమః |
17.ఓం మహాబలాయ నమః |
18.ఓం హేరంబాయ నమః |
19.ఓం లంబజఠరాయ నమః |
20.ఓం హ్రస్వగ్రీవాయ నమః |
21.ఓం మహోదరాయ నమః |
22.ఓం మదోత్కటాయ నమః |
23.ఓం మహావీరాయ నమః |
24.ఓం మంత్రీణే నమః |
25.ఓం మంగళ స్వరాయ నమః |
26.ఓం ప్రమధాయ నమః |
27.ఓం ప్రథమాయ నమః |
28.ఓం ప్రాజ్ఞాయ నమః |
29.ఓం విఘ్నకర్త్రే నమః |
30.ఓం విఘ్నహంత్రే నమః |
31.ఓం విశ్వనేత్రే నమః |
32.ఓం విరాట్పతయే నమః |
33.ఓం శ్రీపతయే నమః |
34.ఓం వాక్పతయే నమః |
35.ఓం శృంగారిణే నమః |
36.ఓం ఆశ్రిత వత్సలాయ నమః |
37.ఓం శివప్రియాయ నమః |
38.ఓం శీఘ్రకారిణే నమః |
39.ఓం శాశ్వతాయ నమః |
40.ఓం బలాయ నమః |
41.ఓం బలోత్థితాయ నమః |
42.ఓం భవాత్మజాయ నమః |
43.ఓం పురాణ పురుషాయ నమః |
44.ఓం పూష్ణే నమః |
45.ఓం పుష్కరోత్క్షిప్త వారిణే నమః |
46.ఓం అగ్రగణ్యాయ నమః |
47.ఓం అగ్రపూజ్యాయ నమః |
48.ఓం అగ్రగామినే నమః |
49.ఓం మంత్రకృతే నమః |
50.ఓం చామీకర ప్రభాయ నమః |
51.ఓం సర్వాయ నమః |
52.ఓం సర్వకోపాస్యాయ నమః |
53.ఓం సర్వ కర్త్రే నమః |
54.ఓం సర్వనేత్రే నమః |
55.ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః |
56.ఓం సర్వ సిద్ధయే నమః |
57.ఓం పంచహస్తాయ నమః |
58.ఓం పార్వతీనందనాయ నమః |
59.ఓం ప్రభవే నమః |
60.ఓం కుమార గురవే నమః |
61.ఓం అక్షోభ్యాయ నమః |
62.ఓం కుంజరాసుర భంజనాయ నమః |
63.ఓం ప్రమోదాయ నమః |
64.ఓం మోదకప్రియాయ నమః |
65.ఓం కాంతిమతే నమః |
66.ఓం ధృతిమతే నమః |
67.ఓం కామినే నమః |
68.ఓం కపిత్థవన ప్రియాయ నమః |
69.ఓం బ్రహ్మచారిణే నమః |
70.ఓం బ్రహ్మరూపిణే నమః |
71.ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః |
72.ఓం జిష్ణవే నమః |
73.ఓం విష్ణుప్రియాయ నమః |
74.ఓం భక్త జీవితాయ నమః |
75.ఓం జిత మన్మథాయ నమః |
76.ఓం ఐశ్వర్య కారణాయ నమః |
77.ఓం జ్యాయసే నమః |
78.ఓం యక్షకిన్నర సేవితాయ నమః |
79.ఓం గంగా సుతాయ నమః |
80.ఓం గణాధీశాయ నమః |
81.ఓం గంభీర నినదాయ నమః |
82.ఓం వటవే నమః |
83.ఓం అభీష్ట వరదాయినే నమః |
84.ఓం జ్యోతిషే నమః |
85.ఓం భక్త నిధయే నమః |
86.ఓం భావగమ్యాయ నమః |
87.ఓం మంగళ ప్రదాయ నమః |
88.ఓం అవ్యక్తాయ నమః |
89.ఓం అప్రాకృత పరాక్రమాయ నమః |
90.ఓం సత్యధర్మిణే నమః |
91.ఓం సఖయే నమః |
92.ఓం సరసాంబు నిధయే నమః |
93.ఓం మహేశాయ నమః |
94.ఓం దివ్యాంగాయ నమః |
95.ఓం మణికింకిణీ మేఖాలాయ నమః |
96.ఓం సమస్తదేవతా మూర్తయే నమః |
97.ఓం సహిష్ణవే నమః |
98.ఓం సతతోత్థితాయ నమః |
99.ఓం విఘాత కారిణే నమః |
100.ఓం విశ్వగ్దృశే నమః |
101.ఓం విశ్వరక్షాకృతే నమః |
102.ఓం కళ్యాణ గురవే నమః |
103.ఓం ఉన్మత్త వేషాయ నమః |
104.ఓం అపరాజితే నమః |
105.ఓం సమస్త జగదాధారాయ నమః |
106.ఓం సర్వైశ్వర్య ప్రదాయ నమః |
107.ఓం ఆక్రాంత చిదచిత్ ప్రభవే నమః |
108.ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః |

❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
✦ 🙏 ✦