విభీషణ విరచిత ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం. ఆపదలను నివారించి, సర్వ రక్షణ కల్పించే దివ్య స్తోత్రం.
వేగం:
ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే, సర్వకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః ।
ధ్యానమ్ ।
వామే కరే వైరిభిదం వహంతం
శైలం పరే శృంఖలహారిటంకమ్ ।
దధానమచ్ఛచ్ఛవియజ్ఞసూత్రం
భజే జ్వలత్కుండలమాంజనేయమ్ |
సంవీతకౌపీన ముదంచితాంగుళిం
సముజ్జ్వలన్మౌంజిమథోపవీతినమ్ ।
సకుండలం లంబిశిఖాసమావృతం
తమాంజనేయం శరణం ప్రపద్యే |
ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీహనూమతే ।
అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః |
సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ ।
తాపత్రితయసంహారిన్ ఆంజనేయ నమోఽస్తు తే |
ఆధివ్యాధి మహామారీ గ్రహపీడాపహారిణే ।
ప్రాణాపహర్త్రేదైత్యానాం రామప్రాణాత్మనే నమః |
సంసారసాగరావర్త కర్తవ్యభ్రాంతచేతసామ్ ।
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోఽస్తు తే |
వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయాఽమితతేజసే ।
బ్రహ్మాస్త్రస్తంభనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే |
రామేష్టం కరుణాపూర్ణం హనూమంతం భయాపహమ్ ।
శత్రునాశకరం భీమం సర్వాభీష్టప్రదాయకమ్ |
కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటే ।
జలే స్థలే తథాఽఽకాశే వాహనేషు చతుష్పథే |
గజసింహ మహావ్యాఘ్ర చోర భీషణ కాననే ।
యే స్మరంతి హనూమంతం తేషాం నాస్తి విపత్ క్వచిత్ |
సర్వవానరముఖ్యానాం ప్రాణభూతాత్మనే నమః । |
శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయ తే నమః |
ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరంత్యంజనాసుతమ్ ।
అర్థసిద్ధిం జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయః |
జప్త్వా స్తోత్రమిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః ।
రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే లభేజ్జయమ్ |
విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః ।
సర్వాపద్భ్యో విముచ్యేత నాఽత్ర కార్యా విచారణా |
మంత్రః ।
మర్కటేశ మహోత్సాహ సర్వశోకనివారక ।
శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ భో హరే |
ఇతి విభీషణకృతం సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ స్తోత్రమ్ ॥
❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
