శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క 108 పవిత్ర నామాలతో కూడిన అష్టోత్తర శతనామావళి. ఈ నామావళిని భక్తిశ్రద్ధలతో పఠించినచో సకల సిద్ధులు, గురుకృప మరియు ఆధ్యాత్మిక ఉన్నతి లభించును.
వేగం:
దత్తాత్రేయ అష్టోత్తర శత నామావళీ
(నామావళి పారాయణ జాబితా • మొత్తం 108 నామాలు)1.ఓం శ్రీదత్తాయ నమః । |
2.ఓం దేవదత్తాయ నమః । |
3.ఓం బ్రహ్మదత్తాయ నమః । |
4.ఓం విష్ణుదత్తాయ నమః । |
5.ఓం శివదత్తాయ నమః । |
6.ఓం అత్రిదత్తాయ నమః । |
7.ఓం ఆత్రేయాయ నమః । |
8.ఓం అత్రివరదాయ నమః । |
9.ఓం అనసూయాయ నమః । |
10.ఓం అనసూయాసూనవే నమః । |
11.ఓం అవధూతాయ నమః । |
12.ఓం ధర్మాయ నమః । |
13.ఓం ధర్మపరాయణాయ నమః । |
14.ఓం ధర్మపతయే నమః । |
15.ఓం సిద్ధాయ నమః । |
16.ఓం సిద్ధిదాయ నమః । |
17.ఓం సిద్ధిపతయే నమః । |
18.ఓం సిద్ధసేవితాయ నమః । |
19.ఓం గురవే నమః । |
20.ఓం గురుగమ్యాయ నమః । |
21.ఓం గురోర్గురుతరాయ నమః । |
22.ఓం గరిష్ఠాయ నమః । |
23.ఓం వరిష్ఠాయ నమః । |
24.ఓం మహిష్ఠాయ నమః । |
25.ఓం మహాత్మనే నమః । |
26.ఓం యోగాయ నమః । |
27.ఓం యోగగమ్యాయ నమః । |
28.ఓం యోగాదేశకరాయ నమః । |
29.ఓం యోగపతయే నమః । |
30.ఓం యోగీశాయ నమః । |
31.ఓం యోగాధీశాయ నమః । |
32.ఓం యోగపరాయణాయ నమః । |
33.ఓం యోగిధ్యేయాంఘ్రిపంకజాయ నమః । |
34.ఓం దిగంబరాయ నమః । |
35.ఓం దివ్యాంబరాయ నమః । |
36.ఓం పీతాంబరాయ నమః । |
37.ఓం శ్వేతాంబరాయ నమః । |
38.ఓం చిత్రాంబరాయ నమః । |
39.ఓం బాలాయ నమః । |
40.ఓం బాలవీర్యాయ నమః । |
41.ఓం కుమారాయ నమః । |
42.ఓం కిశోరాయ నమః । |
43.ఓం కందర్పమోహనాయ నమః । |
44.ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః । |
45.ఓం సురాగాయ నమః । |
46.ఓం విరాగాయ నమః । |
47.ఓం వీతరాగాయ నమః । |
48.ఓం అమృతవర్షిణే నమః । |
49.ఓం ఉగ్రాయ నమః । |
50.ఓం అనుగ్రరూపాయ నమః । |
51.ఓం స్థవిరాయ నమః । |
52.ఓం స్థవీయసే నమః । |
53.ఓం శాంతాయ నమః । |
54.ఓం అఘోరాయ నమః । |
55.ఓం గూఢాయ నమః । |
56.ఓం ఊర్ధ్వరేతసే నమః । |
57.ఓం ఏకవక్త్రాయ నమః । |
58.ఓం అనేకవక్త్రాయ నమః । |
59.ఓం ద్వినేత్రాయ నమః । |
60.ఓం త్రినేత్రాయ నమః । |
61.ఓం ద్విభుజాయ నమః । |
62.ఓం షడ్భుజాయ నమః । |
63.ఓం అక్షమాలినే నమః । |
64.ఓం కమండలధారిణే నమః । |
65.ఓం శూలినే నమః । |
66.ఓం డమరుధారిణే నమః । |
67.ఓం శంఖినే నమః । |
68.ఓం గదినే నమః । |
69.ఓం మునయే నమః । |
70.ఓం మౌనినే నమః । |
71.ఓం శ్రీవిరూపాయ నమః । |
72.ఓం సర్వరూపాయ నమః । |
73.ఓం సహస్రశిరసే నమః । |
74.ఓం సహస్రాక్షాయ నమః । |
75.ఓం సహస్రబాహవే నమః । |
76.ఓం సహస్రాయుధాయ నమః । |
77.ఓం సహస్రపాదాయ నమః । |
78.ఓం సహస్రపద్మార్చితాయ నమః । |
79.ఓం పద్మహస్తాయ నమః । |
80.ఓం పద్మపాదాయ నమః । |
81.ఓం పద్మనాభాయ నమః । |
82.ఓం పద్మమాలినే నమః । |
83.ఓం పద్మగర్భారుణాక్షాయ నమః । |
84.ఓం పద్మకింజల్కవర్చసే నమః । |
85.ఓం జ్ఞానినే నమః । |
86.ఓం జ్ఞానగమ్యాయ నమః । |
87.ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః । |
88.ఓం ధ్యానినే నమః । |
89.ఓం ధ్యాననిష్ఠాయ నమః । |
90.ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః । |
91.ఓం ధూలిధూసరితాంగాయ నమః । |
92.ఓం చందనలిప్తమూర్తయే నమః । |
93.ఓం భస్మోద్ధూలితదేహాయ నమః । |
94.ఓం దివ్యగంధానులేపినే నమః । |
95.ఓం ప్రసన్నాయ నమః । |
96.ఓం ప్రమత్తాయ నమః । |
97.ఓం ప్రకృష్టార్థప్రదాయ నమః । |
98.ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః । |
99.ఓం వరదాయ నమః । |
100.ఓం వరీయసే నమః । |
101.ఓం బ్రహ్మణే నమః । |
102.ఓం బ్రహ్మరూపాయ నమః । |
103.ఓం విష్ణవే నమః । |
104.ఓం విశ్వరూపిణే నమః । |
105.ఓం శంకరాయ నమః । |
106.ఓం ఆత్మనే నమః । |
107.ఓం అంతరాత్మనే నమః । |
108.ఓం పరమాత్మనే నమః । |
❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
