ప్రధాన విషయమునకు వెళ్ళు
Divine artwork representing Sri Govinda Namavali

గోవింద నామావళి

Sri Govinda Namavali

📿

గోవింద నామావళి

Sri Govinda Namavali

78 నామాలు⛰️ Lord Venkateswara

శ్రీ వేంకటేశ్వర స్వామి గోవింద నామావళి. ఈ నామాలను భక్తితో కీర్తించడం వల్ల మనశ్శాంతి, అష్టైశ్వర్యాలు మరియు మోక్షం లభిస్తాయి.

వేగం:

గోవింద నామావళి

(నామావళి పారాయణ జాబితా • మొత్తం 78 నామాలు)
1.శ్రీ శ్రీనివాసా గోవిందా, శ్రీ వేంకటేశా గోవిందా
2.భక్తవత్సలా గోవిందా, భాగవతప్రియ గోవిందా
3.నిత్యనిర్మలా గోవిందా, నీలమేఘశ్యామ గోవిందా
4.పురాణపురుషా గోవిందా, పుండరీకాక్ష గోవిందా
5.నందనందనా గోవిందా, నవనీతచోరా గోవిందా
6.పశుపాలక శ్రీ గోవిందా, పాపవిమోచన గోవిందా
7.దుష్టసంహార గోవిందా, దురితనివారణ గోవిందా
8.శిష్టపరిపాలక గోవిందా, కష్టనివారణ గోవిందా
9.వజ్రమకుటధర గోవిందా, వరాహమూర్తివి గోవిందా
10.గోపీజనప్రియ గోవిందా, గోవర్ధనోద్ధార గోవిందా
11.దశరథనందన గోవిందా, దశముఖమర్దన గోవిందా
12.పక్షివాహనా గోవిందా, పాండవప్రియ గోవిందా
13.మత్స్యకూర్మ గోవిందా, మధుసూధన హరి గోవిందా
14.వరాహ నరసింహ గోవిందా, వామన భృగురామ గోవిందా
15.బలరామానుజ గోవిందా, బౌద్ధ కల్కిధర గోవిందా
16.వేణుగానప్రియ గోవిందా, వేంకటరమణా గోవిందా
17.సీతానాయక గోవిందా, శ్రితపరిపాలక గోవిందా
18.శ్రితజనపోషక గోవిందా, ధర్మసంస్థాపక గోవిందా
19.అనాథరక్షక గోవిందా, ఆపద్భాందవ గోవిందా
20.భక్తవత్సలా గోవిందా, కరుణాసాగర గోవిందా
21.కమలదళాక్ష గోవిందా, కామితఫలదాత గోవిందా
22.పాపవినాశక గోవిందా, పాహి మురారే గోవిందా
23.శ్రీ ముద్రాంకిత గోవిందా, శ్రీ వత్సాంకిత గోవిందా
24.ధరణీనాయక గోవిందా, దినకరతేజా గోవిందా
25.పద్మావతీప్రియ గోవిందా, ప్రసన్నమూర్తీ గోవిందా
26.అభయహస్త గోవిందా, మత్స్యావతార గోవిందా
27.శంఖచక్రధర గోవిందా, శార్ఙ్గగదాధర గోవిందా
28.విరాజాతీర్ధస్థ గోవిందా, విరోధిమర్ధన గోవిందా
29.సాలగ్రామధర గోవిందా, సహస్రనామా గోవిందా
30.లక్ష్మీవల్లభ గోవిందా, లక్ష్మణాగ్రజ గోవిందా
31.కస్తూరితిలక గోవిందా, కనకాంబరధర గోవిందా
32.గరుడవాహనా గోవిందా, గజరాజ రక్షక గోవిందా
33.వానరసేవిత గోవిందా, వారధిబంధన గోవిందా
34.ఏకస్వరూప గోవిందా, రామకృష్ణా గోవిందా
35.భక్తనందన గోవిందా, ప్రత్యక్షదేవా గోవిందా
36.పరమదయాకర గోవిందా, వజ్రకవచధర గోవిందా
37.వైజయంతిమాల గోవిందా, వడ్డికాసుల గోవిందా
38.వసుదేవసుత గోవిందా, శ్రీవాసుదేవ గోవిందా
39.నిత్యకళ్యాణ గోవిందా, నీరజనాభ గోవిందా
40.నీలాద్రివాస గోవిందా, నీలమేఘశ్యామ గోవిందా
41.స్వయం ప్రకాశ గోవిందా, ఆనందనిలయ గోవిందా
42.శ్రీదేవినాథ గోవిందా, దేవకి నందన గోవిందా
43.తిరుమలవాస గోవిందా, రత్నకిరీట గోవిందా
44.ఆశ్రితపక్ష గోవిందా, నిత్యశుభప్రద గోవిందా
45.ఆనందరూప గోవిందా, ఆద్యంతరహిత గోవిందా
46.ఇహపర దాయక గోవిందా, ఇభరాజ రక్షక గోవిందా
47.పద్మదలాక్ష గోవిందా, తిరుమలనిల్య గోవిందా
48.శేషశాయినీ గోవిందా, శేషాద్రినిలయ గోవిందా
49.వరాహ రూప గోవిందా, శ్రీ కూర్మరూప గోవిందా
50.వామనరూప గోవిందా, నరహరిరూప గోవిందా
51.శ్రీ పరశురామ గోవిందా, శ్రీ బలరామ గోవిందా
52.రఘుకుల రామ గోవిందా, శ్రీ రామకృష్ణ గోవిందా
53.తిరుమలనాయక గోవిందా, శ్రితజనపోషక గోవిందా
54.శ్రీదేవినాథ గోవిందా, శ్రీవత్సాంకిత గోవిందా
55.గోవిందానామ గోవిందా, వేంకటరమణా గోవిందా
56.క్షేత్రపాలక గోవిందా, తిరుమలనాథ గోవిందా
57.వానరసేవిత గోవిందా, వారధిబంధన గోవిందా
58.ఏడుకొండలవాడ గోవిందా, ఏకత్వరూపా గోవిందా
59.శ్రీ రామకృష్ణ గోవిందా, రఘుకుల నందన గోవిందా
60.ప్రత్యక్షదేవా గోవిందా, పరమదయాకర గోవిందా
61.వజ్రకవచధర గోవిందా, వైజయంతిమాల గోవిందా
62.వడ్డికాసులవాడ గోవిందా, వసుదేవతనయా గోవిందా
63.బిల్వపత్రార్చిత గోవిందా, భిక్షుక సంస్తుత గోవిందా
64.స్త్రీపుంసరూపా గోవిందా, శివకేశవమూర్తి గోవిందా
65.బ్రహ్మాండరూపా గోవిందా, భక్తరక్షక గోవిందా
66.నిత్యకళ్యాణ గోవిందా, నీరజనాభ గోవిందా
67.హాతీరామప్రియ గోవిందా, హరి సర్వోత్తమ గోవిందా
68.జనార్ధనమూర్తి గోవిందా, జగత్సాక్షిరూపా గోవిందా
69.అభిషేకప్రియ గోవిందా, ఆపన్నివారణ గోవిందా
70.రత్నకిరీటా గోవిందా, రామానుజనుత గోవిందా
71.స్వయంప్రకాశా గోవిందా, ఆశ్రితపక్ష గోవిందా
72.నిత్యశుభప్రద గోవిందా, నిఖిలలోకేశా గోవిందా
73.ఆనందరూపా గోవిందా, ఆద్యంతరహితా గోవిందా
74.ఇహపర దాయక గోవిందా, ఇభరాజ రక్షక గోవిందా
75.పరమదయాళో గోవిందా, పద్మనాభహరి గోవిందా
76.తిరుమలవాసా గోవిందా, తులసీవనమాల గోవిందా
77.శేషాద్రినిలయా గోవిందా, శేషసాయినీ గోవిందా
78.శ్రీ శ్రీనివాసా గోవిందా, శ్రీ వేంకటేశా గోవిందా

❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
✦ 🙏 ✦