ప్రధాన విషయమునకు వెళ్ళు
Divine artwork representing Sri Venkateswara Ashtottara Shatanamavali

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి

Sri Venkateswara Ashtottara Shatanamavali

📿

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి

Sri Venkateswara Ashtottara Shatanamavali

116 నామాలు⛰️ Lord Venkateswara

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళి. తిరుమల నాథుని 108 నామాలు జపించి స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహాన్ని, సంపదను పొందండి.

వేగం:

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి

(నామావళి పారాయణ జాబితా • మొత్తం 116 నామాలు)
1.ఓం శ్రీ వేంకటేశాయ నమః |
2.ఓం శ్రీనివాసాయ నమః |
3.ఓం లక్ష్మీపతయే నమః |
4.ఓం అనామయాయ నమః |
5.ఓం అమృతాశాయ నమః |
6.ఓం జగద్వంద్యాయ నమః |
7.ఓం గోవిందాయ నమః |
8.ఓం శాశ్వతాయ నమః |
9.ఓం ప్రభవే నమః |
10.ఓం శేషాద్రినిలయాయ నమః |
11.ఓం దేవాయ నమః |
12.ఓం కేశవాయ నమః |
13.ఓం మధుసూదనాయ నమః |
14.ఓం అమృతాయ నమః |
15.ఓం మాధవాయ నమః |
16.ఓం కృష్ణాయ నమః |
17.ఓం శ్రీహరయే నమః |
18.ఓం జ్ఞానపంజరాయ నమః |
19.ఓం శ్రీవత్సవక్షసే నమః |
20.ఓం సర్వేశాయ నమః |
21.ఓం గోపాలాయ నమః |
22.ఓం
23.ఓం పురుషోత్తమాయ నమః |
24.ఓం గోపీశ్వరాయ నమః |
25.ఓం పరస్మై జ్యోతిషే నమః |
26.ఓం వైకుంఠ పతయే నమః |
27.ఓం అవ్యయాయ నమః |
28.ఓం సుధాతనవే నమః |
29.ఓం యాదవేంద్రాయ నమః |
30.ఓం నిత్య యౌవనరూపవతే నమః |
31.ఓం
32.ఓం చతుర్వేదాత్మకాయ నమః |
33.ఓం విష్ణవే నమః |
34.ఓం అచ్యుతాయ నమః |
35.ఓం పద్మినీప్రియాయ నమః |
36.ఓం ధరాపతయే నమః |
37.ఓం సురపతయే నమః |
38.ఓం నిర్మలాయ నమః |
39.ఓం దేవపూజితాయ నమః |
40.ఓం చతుర్భుజాయ నమః |
41.ఓం చక్రధరాయ నమః |
42.ఓం త్రిధామ్నే నమః |
43.ఓం త్రిగుణాశ్రయాయ నమః |
44.ఓం నిర్వికల్పాయ నమః |
45.ఓం నిష్కళంకాయ నమః |
46.ఓం నిరాంతకాయ నమః |
47.ఓం నిరంజనాయ నమః |
48.ఓం విరాభాసాయ నమః |
49.ఓం
50.ఓం నిత్యతృప్తాయ నమః |
51.ఓం నిర్గుణాయ నమః |
52.ఓం నిరుపద్రవాయ నమః |
53.ఓం గదాధరాయ నమః |
54.ఓం శార్ంగపాణయే నమః |
55.ఓం నందకినే నమః |
56.ఓం
57.ఓం శంఖధారకాయ నమః |
58.ఓం అనేకమూర్తయే నమః |
59.ఓం అవ్యక్తాయ నమః |
60.ఓం కటిహస్తాయ నమః |
61.ఓం వరప్రదాయ నమః |
62.ఓం అనేకాత్మనే నమః |
63.ఓం దీనబంధవే నమః |
64.ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః |
65.ఓం ఆకాశరాజవరదాయ నమః |
66.ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః |
67.ఓం దామోదరాయ నమః |
68.ఓం జగత్పాలాయ నమః |
69.ఓం
70.ఓం పాపఘ్నాయ నమః |
71.ఓం భక్తవత్సలాయ నమః |
72.ఓం త్రివిక్రమాయ నమః |
73.ఓం శింశుమారాయ నమః |
74.ఓం జటామకుట శోభితాయ నమః |
75.ఓం శంఖమధ్యోల్లసన్మంజుకింకిణ్యాఢ్యకరండకాయ నమః |
76.ఓం నీలమేఘశ్యామ తనవే నమః |
77.ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః |
78.ఓం జగద్వ్యాపినే నమః |
79.ఓం జగత్కర్త్రే నమః |
80.ఓం జగత్సాక్షిణే నమః |
81.ఓం
82.ఓం జగత్పతయే నమః |
83.ఓం చింతితార్థప్రదాయ నమః |
84.ఓం జిష్ణవే నమః |
85.ఓం దాశార్హాయ నమః |
86.ఓం దశరూపవతే నమః |
87.ఓం దేవకీ నందనాయ నమః |
88.ఓం శౌరయే నమః |
89.ఓం హయగ్రీవాయ నమః |
90.ఓం జనార్దనాయ నమః |
91.ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః |
92.ఓం పీతాంబరధరాయ నమః |
93.ఓం అనఘాయ నమః |
94.ఓం వనమాలినే నమః |
95.ఓం పద్మనాభాయ నమః |
96.ఓం
97.ఓం మృగయాసక్త మానసాయ నమః |
98.ఓం అశ్వారూఢాయ నమః |
99.ఓం ఖడ్గధారిణే నమః |
100.ఓం ధనార్జన సముత్సుకాయ నమః |
101.ఓం ఘనసార లసన్మధ్యకస్తూరీ తిలకోజ్జ్వలాయ నమః |
102.ఓం సచ్చితానందరూపాయ నమః |
103.ఓం జగన్మంగళ దాయకాయ నమః |
104.ఓం యజ్ఞరూపాయ నమః |
105.ఓం యజ్ఞభోక్త్రే నమః |
106.ఓం చిన్మయాయ నమః |
107.ఓం పరమేశ్వరాయ నమః |
108.ఓం పరమార్థప్రదాయకాయ నమః |
109.ఓం శాంతాయ నమః |
110.ఓం శ్రీమతే నమః |
111.ఓం దోర్దండ విక్రమాయ నమః |
112.ఓం పరాత్పరాయ నమః |
113.ఓం పరస్మై బ్రహ్మణే నమః |
114.ఓం శ్రీవిభవే నమః |
115.ఓం
116.ఓం జగదీశ్వరాయ నమః |

❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
✦ 🙏 ✦