శ్రీ అయ్యప్ప స్వామివారి 108 దివ్య నామాలతో కూడిన పవిత్ర అష్టోత్తర శతనామావళి.
వేగం:
1.ఓం మహాశాస్త్రే నమః |
2.ఓం మహాదేవాయ నమః |
3.ఓం మహాదేవసుతాయ నమః |
4.ఓం అవ్యయాయ నమః |
5.ఓం లోకకర్త్రే నమః |
6.ఓం లోకభర్త్రే నమః |
7.ఓం లోకహర్త్రే నమః |
8.ఓం పరాత్పరాయ నమః |
9.ఓం త్రిలోకరక్షకాయ నమః |
10.౯
11.ఓం ధన్వినే నమః |
12.ఓం తపస్వినే నమః |
13.ఓం భూతసైనికాయ నమః |
14.ఓం మంత్రవేదినే నమః |
15.ఓం మహావేదినే నమః |
16.ఓం మారుతాయ నమః |
17.ఓం జగదీశ్వరాయ నమః |
18.ఓం లోకాధ్యక్షాయ నమః |
19.ఓం అగ్రణ్యే నమః |
20.౧౮
21.ఓం శ్రీమతే నమః |
22.ఓం అప్రమేయపరాక్రమాయ నమః |
23.ఓం సింహారూఢాయ నమః |
24.ఓం గజారూఢాయ నమః |
25.ఓం హయారూఢాయ నమః |
26.ఓం మహేశ్వరాయ నమః |
27.ఓం నానాశస్త్రధరాయ నమః |
28.ఓం అనర్ఘాయ నమః |
29.ఓం నానావిద్యావిశారదాయ నమః |
30.౨౭
31.ఓం నానారూపధరాయ నమః |
32.ఓం వీరాయ నమః |
33.ఓం నానాప్రాణినిషేవితాయ నమః |
34.ఓం భూతేశాయ నమః |
35.ఓం భూతిదాయ నమః |
36.ఓం భృత్యాయ నమః |
37.ఓం భుజంగాభరణోత్తమాయ నమః |
38.ఓం ఇక్షుధన్వినే నమః |
39.ఓం పుష్పబాణాయ నమః |
40.౩౬
41.ఓం మహారూపాయ నమః |
42.ఓం మహాప్రభవే నమః |
43.ఓం మాయాదేవీసుతాయ నమః |
44.ఓం మాన్యాయ నమః |
45.ఓం మహానీతాయ నమః |
46.ఓం మహాగుణాయ నమః |
47.ఓం మహాశైవాయ నమః |
48.ఓం మహారుద్రాయ నమః |
49.ఓం వైష్ణవాయ నమః |
50.౪౫
51.ఓం విష్ణుపూజకాయ నమః |
52.ఓం విఘ్నేశాయ నమః |
53.ఓం వీరభద్రేశాయ నమః |
54.ఓం భైరవాయ నమః |
55.ఓం షణ్ముఖధ్రువాయ నమః |
56.ఓం మేరుశృంగసమాసీనాయ నమః |
57.ఓం మునిసంఘనిషేవితాయ నమః |
58.ఓం దేవాయ నమః |
59.ఓం భద్రాయ నమః |
60.౫౪
61.ఓం జగన్నాథాయ నమః |
62.ఓం గణనాథాయ నమః |
63.ఓం గణేశ్వరాయ నమః |
64.ఓం మహాయోగినే నమః |
65.ఓం మహామాయినే నమః |
66.ఓం మహాజ్ఞానినే నమః |
67.ఓం మహాస్థిరాయ నమః |
68.ఓం దేవశాస్త్రే నమః |
69.ఓం భూతశాస్త్రే నమః |
70.౬౩
71.ఓం భీమహాసపరాక్రమాయ నమః |
72.ఓం నాగహారాయ నమః |
73.ఓం నాగకేశాయ నమః |
74.ఓం వ్యోమకేశాయ నమః |
75.ఓం సనాతనాయ నమః |
76.ఓం సగుణాయ నమః |
77.ఓం నిర్గుణాయ నమః |
78.ఓం నిత్యాయ నమః |
79.ఓం నిత్యతృప్తాయ నమః |
80.౭౨
81.ఓం నిరాశ్రయాయ నమః |
82.ఓం లోకాశ్రయాయ నమః |
83.ఓం గణాధీశాయ నమః |
84.ఓం చతుష్షష్టికలామయాయ నమః |
85.ఓం ఋగ్యజుఃసామరూపిణే నమః |
86.ఓం మల్లకాసురభంజనాయ నమః |
87.ఓం త్రిమూర్తయే నమః |
88.ఓం దైత్యమథనాయ నమః |
89.ఓం ప్రకృతయే నమః |
90.౮౧
91.ఓం పురుషోత్తమాయ నమః |
92.ఓం కాలజ్ఞానినే నమః |
93.ఓం మహాజ్ఞానినే నమః |
94.ఓం కామదాయ నమః |
95.ఓం కమలేక్షణాయ నమః |
96.ఓం కల్పవృక్షాయ నమః |
97.ఓం మహావృక్షాయ నమః |
98.ఓం విద్యావృక్షాయ నమః |
99.ఓం విభూతిదాయ నమః |
100.౯౦
101.ఓం సంసారతాపవిచ్ఛేత్త్రే నమః |
102.ఓం పశులోకభయంకరాయ నమః |
103.ఓం రోగహంత్రే నమః |
104.ఓం ప్రాణదాత్రే నమః |
105.ఓం పరగర్వవిభంజనాయ నమః |
106.ఓం సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః |
107.ఓం నీతిమతే నమః |
108.ఓం పాపభంజనాయ నమః |
109.ఓం పుష్కలాపూర్ణసంయుక్తాయ నమః |
110.౯౯
111.ఓం పరమాత్మాయ నమః |
112.ఓం సతాంగతయే నమః |
113.ఓం అనంతాదిత్యసంకాశాయ నమః |
114.ఓం సుబ్రహ్మణ్యానుజాయ నమః |
115.ఓం బలినే నమః |
116.ఓం భక్తానుకంపినే నమః |
117.ఓం దేవేశాయ నమః |
118.ఓం భగవతే నమః |
119.ఓం భక్తవత్సలాయ నమః |
120.౧౦౮
121.ఇతి శ్రీ అయ్యప్ప అష్టోత్తరశతనామావళిః
ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
✦ 🙏 ✦
