ప్రధాన విషయమునకు వెళ్ళు
Divine artwork representing Hanuman Ashtottara Shata Namavali

హనుమ అష్టోత్తర శత నామావళి

Hanuman Ashtottara Shata Namavali

🚩

హనుమ అష్టోత్తర శత నామావళి

Hanuman Ashtottara Shata Namavali

108 నామాలు🙏 Lord Hanuman

శ్రీ ఆంజనేయ స్వామి 108 పవిత్ర నామావళి. దీనిని నిత్యం పఠించడం వల్ల భయాలు తొలగి, ధైర్యం, బలం మరియు విజయాలు చేకూరుతాయి.

వేగం:

హనుమ అష్టోత్తర శత నామావళి

(నామావళి పారాయణ జాబితా • మొత్తం 108 నామాలు)
1.ఓం శ్రీ ఆంజనేయాయ నమః |
2.ఓం మహావీరాయ నమః |
3.ఓం హనుమతే నమః |
4.ఓం మారుతాత్మజాయ నమః |
5.ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః |
6.ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః |
7.ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః |
8.ఓం సర్వమాయావిభంజనాయ నమః |
9.ఓం సర్వబంధవిమోక్త్రే నమః |
10.ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః |
11.ఓం పరవిద్యాపరీహారాయ నమః |
12.ఓం పరశౌర్యవినాశనాయ నమః |
13.ఓం పరమంత్రనిరాకర్త్రే నమః |
14.ఓం పరయంత్రప్రభేదకాయ నమః |
15.ఓం సర్వగ్రహవినాశినే నమః |
16.ఓం భీమసేనసహాయకృతే నమః |
17.ఓం సర్వదుఃఖహరాయ నమః |
18.ఓం సర్వలోకచారిణే నమః |
19.ఓం మనోజవాయ నమః |
20.ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః |
21.ఓం సర్వమంత్రస్వరూపవతే నమః |
22.ఓం సర్వతంత్రస్వరూపిణే నమః |
23.ఓం సర్వయంత్రాత్మకాయ నమః |
24.ఓం కపీశ్వరాయ నమః |
25.ఓం మహాకాయాయ నమః |
26.ఓం సర్వరోగహరాయ నమః |
27.ఓం ప్రభవే నమః |
28.ఓం బలసిద్ధికరాయ నమః |
29.ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః |
30.ఓం కపిసేనానాయకాయ నమః |
31.ఓం భవిష్యచ్చతురాననాయ నమః |
32.ఓం కుమారబ్రహ్మచారిణే నమః |
33.ఓం రత్నకుండలదీప్తిమతే నమః |
34.ఓం సంచలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలాయ నమః |
35.ఓం గంధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమః |
36.ఓం మహాబలపరాక్రమాయ నమః |
37.ఓం కారాగృహవిమోక్త్రే నమః |
38.ఓం శృంఖలాబంధమోచకాయ నమః |
39.ఓం సాగరోత్తారకాయ నమః |
40.ఓం ప్రాజ్ఞాయ నమః |
41.ఓం రామదూతాయ నమః |
42.ఓం ప్రతాపవతే నమః |
43.ఓం వానరాయ నమః |
44.ఓం కేసరీసుతాయ నమః |
45.ఓం సీతాశోకనివారకాయ నమః |
46.ఓం అంజనాగర్భసంభూతాయ నమః |
47.ఓం బాలార్కసదృశాననాయ నమః |
48.ఓం విభీషణప్రియకరాయ నమః |
49.ఓం దశగ్రీవకులాంతకాయ నమః |
50.ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః |
51.ఓం వజ్రకాయాయ నమః |
52.ఓం మహాద్యుతయే నమః |
53.ఓం చిరంజీవినే నమః |
54.ఓం రామభక్తాయ నమః |
55.ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః |
56.ఓం అక్షహంత్రే నమః |
57.ఓం కాంచనాభాయ నమః |
58.ఓం పంచవక్త్రాయ నమః |
59.ఓం మహాతపసే నమః |
60.ఓం లంకిణీభంజనాయ నమః |
61.ఓం శ్రీమతే నమః |
62.ఓం సింహికాప్రాణభంజనాయ నమః |
63.ఓం గంధమాదనశైలస్థాయ నమః |
64.ఓం లంకాపురవిదాహకాయ నమః |
65.ఓం సుగ్రీవసచివాయ నమః |
66.ఓం ధీరాయ నమః |
67.ఓం శూరాయ నమః |
68.ఓం దైత్యకులాంతకాయ నమః |
69.ఓం సురార్చితాయ నమః |
70.ఓం మహాతేజసే నమః |
71.ఓం రామచూడామణిప్రదాయ నమః |
72.ఓం కామరూపిణే నమః |
73.ఓం పింగళాక్షాయ నమః |
74.ఓం వార్ధిమైనాకపూజితాయ నమః |
75.ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః |
76.ఓం విజితేంద్రియాయ నమః |
77.ఓం రామసుగ్రీవసంధాత్రే నమః |
78.ఓం మహిరావణమర్దనాయ నమః |
79.ఓం స్ఫటికాభాయ నమః |
80.ఓం వాగధీశాయ నమః |
81.ఓం నవవ్యాకృతిపండితాయ నమః |
82.ఓం చతుర్బాహవే నమః |
83.ఓం దీనబంధవే నమః |
84.ఓం మహాత్మనే నమః |
85.ఓం భక్తవత్సలాయ నమః |
86.ఓం సంజీవననగాహర్త్రే నమః |
87.ఓం శుచయే నమః |
88.ఓం వాగ్మినే నమః |
89.ఓం దృఢవ్రతాయ నమః |
90.ఓం కాలనేమిప్రమథనాయ నమః |
91.ఓం హరిమర్కటమర్కటాయ నమః |
92.ఓం దాంతాయ నమః |
93.ఓం శాంతాయ నమః |
94.ఓం ప్రసన్నాత్మనే నమః |
95.ఓం శతకంఠమదాపహృతే నమః |
96.ఓం యోగినే నమః |
97.ఓం రామకథాలోలాయ నమః |
98.ఓం సీతాన్వేషణపండితాయ నమః |
99.ఓం వజ్రదంష్ట్రాయ నమః |
100.ఓం వజ్రనఖాయ నమః |
101.ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః |
102.ఓం ఇంద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివారకాయ నమః |
103.ఓం పార్థధ్వజాగ్రసంవాసినే నమః |
104.ఓం శరపంజరభేదకాయ నమః |
105.ఓం దశబాహవే నమః |
106.ఓం లోకపూజ్యాయ నమః |
107.ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః |
108.ఓం సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరాయ నమః |

❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
✦ 🙏 ✦