పరమశివుని 108 పవిత్ర నామావళి. బిల్వ పత్రాలతో శివుని పూజించి మనశ్శాంతి, ఆయురారోగ్యాలు మరియు శివ అనుగ్రహం పొందండి.
వేగం:
శివ అష్టోత్తర శత నామావళి
(నామావళి పారాయణ జాబితా • మొత్తం 108 నామాలు)1.ఓం శివాయ నమః |
2.ఓం మహేశ్వరాయ నమః |
3.ఓం శంభవే నమః |
4.ఓం పినాకినే నమః |
5.ఓం శశిశేఖరాయ నమః |
6.ఓం వామదేవాయ నమః |
7.ఓం విరూపాక్షాయ నమః |
8.ఓం కపర్దినే నమః |
9.ఓం నీలలోహితాయ నమః |
10.ఓం శంకరాయ నమః |
11.ఓం శూలపాణయే నమః |
12.ఓం ఖట్వాంగినే నమః |
13.ఓం విష్ణువల్లభాయ నమః |
14.ఓం శిపివిష్టాయ నమః |
15.ఓం అంబికానాథాయ నమః |
16.ఓం శ్రీకంఠాయ నమః |
17.ఓం భక్తవత్సలాయ నమః |
18.ఓం భవాయ నమః |
19.ఓం శర్వాయ నమః |
20.ఓం త్రిలోకేశాయ నమః |
21.ఓం శితికంఠాయ నమః |
22.ఓం శివప్రియాయ నమః |
23.ఓం ఉగ్రాయ నమః |
24.ఓం కపాలినే నమః |
25.ఓం కామారయే నమః |
26.ఓం అంధకాసురసూదనాయ నమః |
27.ఓం గంగాధరాయ నమః |
28.ఓం లలాటాక్షాయ నమః |
29.ఓం కాలకాలాయ నమః |
30.ఓం కృపానిధయే నమః |
31.ఓం భీమాయ నమః |
32.ఓం పరశుహస్తాయ నమః |
33.ఓం మృగపాణయే నమః |
34.ఓం జటాధరాయ నమః |
35.ఓం కైలాసవాసినే నమః |
36.ఓం కవచినే నమః |
37.ఓం కఠోరాయ నమః |
38.ఓం త్రిపురాంతకాయ నమః |
39.ఓం వృషాంకాయ నమః |
40.ఓం వృషభారూఢాయ నమః |
41.ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః |
42.ఓం సామప్రియాయ నమః |
43.ఓం స్వరమయాయ నమః |
44.ఓం త్రయీమూర్తయే నమః |
45.ఓం అనీశ్వరాయ నమః |
46.ఓం సర్వజ్ఞాయ నమః |
47.ఓం పరమాత్మనే నమః |
48.ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః |
49.ఓం హవిషే నమః |
50.ఓం యజ్ఞమయాయ నమః |
51.ఓం సోమాయ నమః |
52.ఓం పంచవక్త్రాయ నమః |
53.ఓం సదాశివాయ నమః |
54.ఓం విశ్వేశ్వరాయ నమః |
55.ఓం వీరభద్రాయ నమః |
56.ఓం గణనాథాయ నమః |
57.ఓం ప్రజాపతయే నమః |
58.ఓం హిరణ్యరేతసే నమః |
59.ఓం దుర్ధర్షాయ నమః |
60.ఓం గిరీశాయ నమః |
61.ఓం గిరిశాయ నమః |
62.ఓం అనఘాయ నమః |
63.ఓం భుజంగభూషణాయ నమః |
64.ఓం భర్గాయ నమః |
65.ఓం గిరిధన్వనే నమః |
66.ఓం గిరిప్రియాయ నమః |
67.ఓం కృత్తివాసాయ నమః |
68.ఓం పురారాతయే నమః |
69.ఓం భగవతే నమః |
70.ఓం ప్రమథాధిపాయ నమః |
71.ఓం మృత్యుంజయాయ నమః |
72.ఓం సూక్ష్మతనవే నమః |
73.ఓం జగద్వ్యాపినే నమః |
74.ఓం జగద్గురవే నమః |
75.ఓం వ్యోమకేశాయ నమః |
76.ఓం మహాసేనజనకాయ నమః |
77.ఓం చారువిక్రమాయ నమః |
78.ఓం రుద్రాయ నమః |
79.ఓం భూతపతయే నమః |
80.ఓం స్థాణవే నమః |
81.ఓం అహిర్బుధ్న్యాయ నమః |
82.ఓం దిగంబరాయ నమః |
83.ఓం అష్టమూర్తయే నమః |
84.ఓం అనేకాత్మనే నమః |
85.ఓం సాత్వికాయ నమః |
86.ఓం శుద్ధవిగ్రహాయ నమః |
87.ఓం శాశ్వతాయ నమః |
88.ఓం ఖండపరశవే నమః |
89.ఓం అజాయ నమః |
90.ఓం పాశవిమోచనాయ నమః |
91.ఓం మృడాయ నమః |
92.ఓం పశుపతయే నమః |
93.ఓం దేవాయ నమః |
94.ఓం మహాదేవాయ నమః |
95.ఓం అవ్యయాయ నమః |
96.ఓం హరయే నమః |
97.ఓం పూషదంతభిదే నమః |
98.ఓం అవ్యగ్రాయ నమః |
99.ఓం దక్షాధ్వరహరాయ నమః |
100.ఓం హరాయ నమః |
101.ఓం భగనేత్రభిదే నమః |
102.ఓం అవ్యక్తాయ నమః |
103.ఓం సహస్రాక్షాయ నమః |
104.ఓం సహస్రపాదే నమః |
105.ఓం అపవర్గప్రదాయ నమః |
106.ఓం అనంతాయ నమః |
107.ఓం తారకాయ నమః |
108.ఓం పరమేశ్వరాయ నమః |
❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
