అహోబిల క్షేత్ర దర్శన సమయంలో శ్రీరామచంద్ర ప్రభువు స్వయంగా విరచించి స్తుతించిన శ్రీ నరసింహ పంచామృత స్తోత్రం.
వేగం:
అహోబిలం నారసింహం గత్వా రామః ప్రతాపవాన్ |
నమస్కృత్వా శ్రీనృసింహం అస్తౌషీత్ కమలాపతిమ్ ॥ 1 ॥
గోవింద కేశవ జనార్దన వాసుదేవ విశ్వేశ విశ్వ మధుసూదన విశ్వరూప |
శ్రీపద్మనాభ పురుషోత్తమ పుష్కరాక్ష నారాయణాచ్యుత నృసింహ నమో నమస్తే ॥ 2 ॥
❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
🕉️ View all శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి Stotrams / శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్రాలు అన్నీ చూడండి
ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
