సుబ్రహ్మణ్యేశ్వరుని 108 దివ్య నామావళి. ఈ నామాలను స్మరించడం వల్ల కుజదోషాలు తొలగి, ధైర్యం మరియు కార్యసిద్ధి లభిస్తాయి.
వేగం:
సుబ్రహ్మణ్య అష్టోత్తర శత నామావళి
(నామావళి పారాయణ జాబితా • మొత్తం 108 నామాలు)1.ఓం స్కందాయ నమః |
2.ఓం గుహాయ నమః |
3.ఓం షణ్ముఖాయ నమః |
4.ఓం ఫాలనేత్రసుతాయ నమః |
5.ఓం ప్రభవే నమః |
6.ఓం పింగళాయ నమః |
7.ఓం కృత్తికాసూనవే నమః |
8.ఓం శిఖివాహాయ నమః |
9.ఓం ద్విషడ్భుజాయ నమః |
10.ఓం ద్విషణ్ణేత్రాయ నమః |
11.ఓం శక్తిధరాయ నమః |
12.ఓం పిశితాశ ప్రభంజనాయ నమః |
13.ఓం తారకాసుర సంహారిణే నమః |
14.ఓం రక్షోబలవిమర్దనాయ నమః |
15.ఓం మత్తాయ నమః |
16.ఓం ప్రమత్తాయ నమః |
17.ఓం ఉన్మత్తాయ నమః |
18.ఓం సురసైన్య సురక్షకాయ నమః |
19.ఓం దేవసేనాపతయే నమః |
20.ఓం ప్రాజ్ఞాయ నమః |
21.ఓం కృపాళవే నమః |
22.ఓం భక్తవత్సలాయ నమః |
23.ఓం ఉమాసుతాయ నమః |
24.ఓం శక్తిధరాయ నమః |
25.ఓం కుమారాయ నమః |
26.ఓం క్రౌంచదారణాయ నమః |
27.ఓం సేనాన్యే నమః |
28.ఓం అగ్నిజన్మనే నమః |
29.ఓం విశాఖాయ నమః |
30.ఓం శంకరాత్మజాయ నమః |
31.ఓం శివస్వామినే నమః |
32.ఓం గణ స్వామినే నమః |
33.ఓం సర్వస్వామినే నమః |
34.ఓం సనాతనాయ నమః |
35.ఓం అనంతశక్తయే నమః |
36.ఓం అక్షోభ్యాయ నమః |
37.ఓం పార్వతీప్రియనందనాయ నమః |
38.ఓం గంగాసుతాయ నమః |
39.ఓం శరోద్భూతాయ నమః |
40.ఓం ఆహూతాయ నమః |
41.ఓం పావకాత్మజాయ నమః |
42.ఓం జృంభాయ నమః |
43.ఓం ప్రజృంభాయ నమః |
44.ఓం ఉజ్జృంభాయ నమః |
45.ఓం కమలాసన సంస్తుతాయ నమః |
46.ఓం ఏకవర్ణాయ నమః |
47.ఓం ద్వివర్ణాయ నమః |
48.ఓం త్రివర్ణాయ నమః |
49.ఓం సుమనోహరాయ నమః |
50.ఓం చతుర్వర్ణాయ నమః |
51.ఓం పంచవర్ణాయ నమః |
52.ఓం ప్రజాపతయే నమః |
53.ఓం అహస్పతయే నమః |
54.ఓం అగ్నిగర్భాయ నమః |
55.ఓం శమీగర్భాయ నమః |
56.ఓం విశ్వరేతసే నమః |
57.ఓం సురారిఘ్నే నమః |
58.ఓం హరిద్వర్ణాయ నమః |
59.ఓం శుభకరాయ నమః |
60.ఓం పటవే నమః |
61.ఓం వటువేషభృతే నమః |
62.ఓం పూష్ణే నమః |
63.ఓం గభస్తయే నమః |
64.ఓం గహనాయ నమః |
65.ఓం చంద్రవర్ణాయ నమః |
66.ఓం కళాధరాయ నమః |
67.ఓం మాయాధరాయ నమః |
68.ఓం మహామాయినే నమః |
69.ఓం కైవల్యాయ నమః |
70.ఓం శంకరాత్మజాయ నమః |
71.ఓం విశ్వయోనయే నమః |
72.ఓం అమేయాత్మనే నమః |
73.ఓం తేజోనిధయే నమః |
74.ఓం అనామయాయ నమః |
75.ఓం పరమేష్ఠినే నమః |
76.ఓం పరస్మై బ్రహ్మణే నమః |
77.ఓం వేదగర్భాయ నమః |
78.ఓం విరాట్సుతాయ నమః |
79.ఓం పుళిందకన్యాభర్త్రే నమః |
80.ఓం మహాసారస్వతావృతాయ నమః |
81.ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః |
82.ఓం చోరఘ్నాయ నమః |
83.ఓం రోగనాశనాయ నమః |
84.ఓం అనంతమూర్తయే నమః |
85.ఓం ఆనందాయ నమః |
86.ఓం శిఖిండికృత కేతనాయ నమః |
87.ఓం డంభాయ నమః |
88.ఓం పరమడంభాయ నమః |
89.ఓం మహాడంభాయ నమః |
90.ఓం వృషాకపయే నమః |
91.ఓం కారణోపాత్తదేహాయ నమః |
92.ఓం కారణాతీతవిగ్రహాయ నమః |
93.ఓం అనీశ్వరాయ నమః |
94.ఓం అమృతాయ నమః |
95.ఓం ప్రాణాయ నమః |
96.ఓం ప్రాణాయామపరాయణాయ నమః |
97.ఓం విరుద్ధహంత్రే నమః |
98.ఓం వీరఘ్నాయ నమః |
99.ఓం రక్తశ్యామగళాయ నమః |
100.ఓం సుబ్రహ్మణ్యాయ నమః |
101.ఓం గుహాయ నమః |
102.ఓం ప్రీతాయ నమః |
103.ఓం బ్రాహ్మణ్యాయ నమః |
104.ఓం బ్రాహ్మణప్రియాయ నమః |
105.ఓం వంశవృద్ధికరాయ నమః |
106.ఓం వేదాయ నమః |
107.ఓం వేద్యాయ నమః |
108.ఓం అక్షయఫలప్రదాయ నమః |
❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
