ప్రధాన విషయమునకు వెళ్ళు
Divine artwork representing Krishna Ashtottara Shata Namavali

శ్రీ కృష్ణ అష్టోత్తర శత నామావళి

Krishna Ashtottara Shata Namavali

🦚

శ్రీ కృష్ణ అష్టోత్తర శత నామావళి

Krishna Ashtottara Shata Namavali

108 నామాలు🦚 Lord Krishna

శ్రీకృష్ణ పరమాత్మ 108 దివ్య నామావళి. ఈ పవిత్ర నామాలను స్మరించడం వల్ల భక్తిభావం పెంపొంది, సకల పాపాలు నశించి ఆనందం సిద్ధిస్తుంది.

వేగం:

శ్రీ కృష్ణ అష్టోత్తర శత నామావళి

(నామావళి పారాయణ జాబితా • మొత్తం 108 నామాలు)
1.ఓం శ్రీ కృష్ణాయ నమః |
2.ఓం కమలానాథాయ నమః |
3.ఓం వాసుదేవాయ నమః |
4.ఓం సనాతనాయ నమః |
5.ఓం వసుదేవాత్మజాయ నమః |
6.ఓం పుణ్యాయ నమః |
7.ఓం లీలామానుషవిగ్రహాయ నమః |
8.ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః |
9.ఓం యశోదావత్సలాయ నమః |
10.ఓం హరయే నమః |
11.ఓం చతుర్భుజాత్తచక్రాసిగదాశంఖాద్యాయుధాయ నమః |
12.ఓం దేవకీనందనాయ నమః |
13.ఓం శ్రీశాయ నమః |
14.ఓం నందగోపప్రియాత్మజాయ నమః |
15.ఓం యమునావేగసంహారిణే నమః |
16.ఓం బలభద్రప్రియానుజాయ నమః |
17.ఓం పూతనాజీవితహరాయ నమః |
18.ఓం శకటాసురభంజనాయ నమః |
19.ఓం నందవ్రజజనానందినే నమః |
20.ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః |
21.ఓం నవనీతవిలిప్తాంగాయ నమః |
22.ఓం నవనీతనటాయ నమః |
23.ఓం అనఘాయ నమః |
24.ఓం నవనీతనవాహారిణే నమః |
25.ఓం ముచుకుందప్రసాదకాయ నమః |
26.ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః |
27.ఓం త్రిభంగినే నమః |
28.ఓం మధురాకృతయే నమః |
29.ఓం శుకవాగమృతాబ్ధీందవే నమః |
30.ఓం గోవిందాయ నమః |
31.ఓం యోగినాంపతయే నమః |
32.ఓం వత్సవాటచరాయ నమః |
33.ఓం అనంతాయ నమః |
34.ఓం ధేనుకాసురభంజనాయ నమః |
35.ఓం తృణీకృతతృణావర్తాయ నమః |
36.ఓం యమలార్జునభంజనాయ నమః |
37.ఓం ఉత్తాలతాలభేత్రే నమః |
38.ఓం గోపగోపీశ్వరాయ నమః |
39.ఓం యోగినే నమః |
40.ఓం కోటిసూర్యసమప్రభాయ నమః |
41.ఓం ఇలాపతయే నమః |
42.ఓం పరంజ్యోతిషే నమః |
43.ఓం యాదవేంద్రాయ నమః |
44.ఓం యదూద్వహాయ నమః |
45.ఓం వనమాలినే నమః |
46.ఓం పీతవాసినే నమః |
47.ఓం పారిజాతాపహారకాయ నమః |
48.ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః |
49.ఓం గోపాలాయ నమః |
50.ఓం సర్వపాలకాయ నమః |
51.ఓం అజాయ నమః |
52.ఓం నిరంజనాయ నమః |
53.ఓం కామజనకాయ నమః |
54.ఓం కంజలోచనాయ నమః |
55.ఓం మధుఘ్నే నమః |
56.ఓం మధురానాథాయ నమః |
57.ఓం ద్వారకానాయకాయ నమః |
58.ఓం బలినే నమః |
59.ఓం బృందావనాంతసంచారిణే నమః |
60.ఓం తులసీదామభూషణాయ నమః |
61.ఓం స్యమంతకమణిహర్త్రే నమః |
62.ఓం నరనారాయణాత్మకాయ నమః |
63.ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః |
64.ఓం మాయినే నమః |
65.ఓం పరమపూరుషాయ నమః |
66.ఓం ముష్టికాసురచాణూరమల్లయుద్ధవిశారదాయ నమః |
67.ఓం సంసారవైరిణే నమః |
68.ఓం కంసారయే నమః |
69.ఓం మురారయే నమః |
70.ఓం నరకాంతకాయ నమః |
71.ఓం అనాదిబ్రహ్మచారిణే నమః |
72.ఓం కృష్ణావ్యసనకర్షకాయ నమః |
73.ఓం శిశుపాలశిరచ్ఛేత్రే నమః |
74.ఓం దుర్యోధనకులాంతకాయ నమః |
75.ఓం విదురాక్రూరవరదాయ నమః |
76.ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః |
77.ఓం సత్యవాచే నమః |
78.ఓం సత్యసంకల్పాయ నమః |
79.ఓం సత్యభామారతాయ నమః |
80.ఓం జయినే నమః |
81.ఓం సుభద్రాపూర్వజాయ నమః |
82.ఓం విష్ణవే నమః |
83.ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః |
84.ఓం జగద్గురవే నమః |
85.ఓం జగన్నాథాయ నమః |
86.ఓం వేణునాదవిశారదాయ నమః |
87.ఓం వృషభాసురవిధ్వంసినే నమః |
88.ఓం బాణాసురకరాంతకాయ నమః |
89.ఓం యుధిష్ఠిరప్రతిష్ఠాత్రే నమః |
90.ఓం బర్హిబర్హావతంసకాయ నమః |
91.ఓం పార్థసారథయే నమః |
92.ఓం అవ్యక్తాయ నమః |
93.ఓం గీతామృతమహోదధయే నమః |
94.ఓం కాళీయఫణిమాణిక్యరంజితశ్రీపదాంబుజాయ నమః |
95.ఓం దామోదరాయ నమః |
96.ఓం యజ్ఞభోక్త్రే నమః |
97.ఓం దానవేంద్రవినాశకాయ నమః |
98.ఓం నారాయణాయ నమః |
99.ఓం పరబ్రహ్మణే నమః |
100.ఓం పన్నగాశన వాహనాయ నమః |
101.ఓం జలజాత దళాక్షాయ నమః |
102.ఓం గోపికా ప్రాణవల్లభాయ నమః |
103.ఓం రాధాప్రియతమాయ నమః |
104.ఓం పద్మనాభాయ నమః |
105.ఓం మాధవాయ నమః |
106.ఓం మధుసూదనాయ నమః |
107.ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః |
108.ఓం శ్రీ కృష్ణాయ నమః |

❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
✦ 🙏 ✦