జ్ఞానప్రదాయిని సరస్వతీ దేవి 108 దివ్య నామావళి. విద్యార్థులు దీనిని పఠించడం వల్ల విద్యాబుద్ధులు మరియు జ్ఞానము సిద్ధిస్తాయి.
వేగం:
సరస్వతీ అష్టోత్తర శత నామావళి
(నామావళి పారాయణ జాబితా • మొత్తం 108 నామాలు)1.ఓం సరస్వత్యై నమః |
2.ఓం మహాభద్రాయై నమః |
3.ఓం మహామాయాయై నమః |
4.ఓం వరప్రదాయై నమః |
5.ఓం శ్రీప్రదాయై నమః |
6.ఓం పద్మనిలయాయై నమః |
7.ఓం పద్మాక్ష్యై నమః |
8.ఓం పద్మవక్త్రికాయై నమః |
9.ఓం శివానుజాయై నమః |
10.ఓం పుస్తకహస్తాయై నమః |
11.ఓం జ్ఞానముద్రాయై నమః |
12.ఓం రమాయై నమః |
13.ఓం కామరూపాయై నమః |
14.ఓం మహావిద్యాయై నమః |
15.ఓం మహాపాతక నాశిన్యై నమః |
16.ఓం మహాశ్రయాయై నమః |
17.ఓం మాలిన్యై నమః |
18.ఓం మహాభోగాయై నమః |
19.ఓం మహాభుజాయై నమః |
20.ఓం మహాభాగాయై నమః |
21.ఓం మహోత్సాహాయై నమః |
22.ఓం దివ్యాంగాయై నమః |
23.ఓం సురవందితాయై నమః |
24.ఓం మహాకాళ్యై నమః |
25.ఓం మహాపాశాయై నమః |
26.ఓం మహాకారాయై నమః |
27.ఓం మహాంకుశాయై నమః |
28.ఓం సీతాయై నమః |
29.ఓం విమలాయై నమః |
30.ఓం విశ్వాయై నమః |
31.ఓం విద్యున్మాలాయై నమః |
32.ఓం వైష్ణవ్యై నమః |
33.ఓం చంద్రికాయై నమః |
34.ఓం చంద్రలేఖావిభూషితాయై నమః |
35.ఓం మహాఫలాయై నమః |
36.ఓం సావిత్ర్యై నమః |
37.ఓం సురసాయై నమః |
38.ఓం దేవ్యై నమః |
39.ఓం దివ్యాలంకార భూషితాయై నమః |
40.ఓం వాగ్దేవ్యై నమః |
41.ఓం వసుధాయై నమః |
42.ఓం తీవ్రాయై నమః |
43.ఓం మహాభద్రాయై నమః |
44.ఓం మహాబలాయై నమః |
45.ఓం భోగదాయై నమః |
46.ఓం భారత్యై నమః |
47.ఓం భామాయై నమః |
48.ఓం గోమత్యై నమః |
49.ఓం జటిలాయై నమః |
50.ఓం వింధ్యావాసాయై నమః |
51.ఓం చండికాయై నమః |
52.ఓం సుభద్రాయై నమః |
53.ఓం సురపూజితాయై నమః |
54.ఓం వినిద్రాయై నమః |
55.ఓం వైష్ణవ్యై నమః |
56.ఓం బ్రాహ్మ్యై నమః |
57.ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః |
58.ఓం సౌదామిన్యై నమః |
59.ఓం సుధామూర్తయే నమః |
60.ఓం సువీణాయై నమః |
61.ఓం సువాసిన్యై నమః |
62.ఓం విద్యారూపాయై నమః |
63.ఓం బ్రహ్మజాయాయై నమః |
64.ఓం విశాలాయై నమః |
65.ఓం పద్మలోచనాయై నమః |
66.ఓం శుంభాసుర ప్రమథిన్యై నమః |
67.ఓం ధూమ్రలోచన మర్దిన్యై నమః |
68.ఓం సర్వాత్మికాయై నమః |
69.ఓం త్రయీమూర్త్యై నమః |
70.ఓం శుభదాయై నమః |
71.ఓం శాస్త్రరూపిణ్యై నమః |
72.ఓం సర్వదేవస్తుతాయై నమః |
73.ఓం సౌమ్యాయై నమః |
74.ఓం సురాసుర నమస్కృతాయై నమః |
75.ఓం రక్తబీజ నిహంత్ర్యై నమః |
76.ఓం చాముండాయై నమః |
77.ఓం ముండకాంబికాయై నమః |
78.ఓం కాళరాత్ర్యై నమః |
79.ఓం ప్రహరణాయై నమః |
80.ఓం కళాధారాయై నమః |
81.ఓం నిరంజనాయై నమః |
82.ఓం వరారోహాయై నమః |
83.ఓం వాగ్దేవ్యై నమః |
84.ఓం వారాహ్యై నమః |
85.ఓం వారిజాసనాయై నమః |
86.ఓం చిత్రాంబరాయై నమః |
87.ఓం చిత్రగంధాయై నమః |
88.ఓం చిత్రమాల్య విభూషితాయై నమః |
89.ఓం కాంతాయై నమః |
90.ఓం కామప్రదాయై నమః |
91.ఓం వంద్యాయై నమః |
92.ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః |
93.ఓం శ్వేతాననాయై నమః |
94.ఓం రక్త మధ్యాయై నమః |
95.ఓం ద్విభుజాయై నమః |
96.ఓం సురపూజితాయై నమః |
97.ఓం నిరంజనాయై నమః |
98.ఓం నీలజంఘాయై నమః |
99.ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః |
100.ఓం చతురానన సామ్రాజ్జ్యై నమః |
101.ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః |
102.ఓం హంసాసనాయై నమః |
103.ఓం మహావిద్యాయై నమః |
104.ఓం మంత్రవిద్యాయై నమః |
105.ఓం సరస్వత్యై నమః |
106.ఓం మహాసరస్వత్యై నమః |
107.ఓం విద్యాయై నమః |
108.ఓం జ్ఞానైకతత్పరాయై నమః |
❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
