శ్రీ షిర్డీ సాయిబాబా వారి 108 దివ్య నామాలతో కూడిన పవిత్ర అష్టోత్తర శతనామావళి.
వేగం:
1.ఓం శ్రీసాయినాథాయ నమః |
2.ఓం లక్ష్మీనారాయణాయ నమః |
3.ఓం కృష్ణరామశివమారుత్యాదిరూపాయ నమః |
4.ఓం శేషశాయినే నమః |
5.ఓం గోదావరీతటశిరడీవాసినే నమః |
6.ఓం భక్తహృదయాలయాయ నమః |
7.ఓం సర్వహృద్వాసినే నమః |
8.ఓం భూతావాసాయ నమః |
9.ఓం భూతభవిష్యద్భావవర్జితాయ నమః |
10.౯
11.ఓం కాలాతీతాయ నమః |
12.ఓం కాలాయ నమః |
13.ఓం కాలకాలాయ నమః |
14.ఓం కాలదర్పదమనాయ నమః |
15.ఓం మృత్యుంజయాయ నమః |
16.ఓం అమర్త్యాయ నమః |
17.ఓం మర్త్యాభయప్రదాయ నమః |
18.ఓం జీవాధారాయ నమః |
19.ఓం సర్వాధారాయ నమః |
20.౧౮
21.ఓం భక్తావనసమర్థాయ నమః |
22.ఓం భక్తావనప్రతిజ్ఞాయ నమః |
23.ఓం అన్నవస్త్రదాయ నమః |
24.ఓం ఆరోగ్యక్షేమదాయ నమః |
25.ఓం ధనమాంగళ్యదాయ నమః |
26.ఓం బుద్ధీసిద్ధీదాయ నమః |
27.ఓం పుత్రమిత్రకళత్రబంధుదాయ నమః |
28.ఓం యోగక్షేమవహాయ నమః |
29.ఓం ఆపద్బాంధవాయ నమః |
30.౨౭
31.ఓం మార్గబంధవే నమః |
32.ఓం భుక్తిముక్తిస్వర్గాపవర్గదాయ నమః |
33.ఓం ప్రియాయ నమః |
34.ఓం ప్రీతివర్ధనాయ నమః |
35.ఓం అంతర్యామినే నమః |
36.ఓం సచ్చిదాత్మనే నమః |
37.ఓం నిత్యానందాయ నమః |
38.ఓం పరమసుఖదాయ నమః |
39.ఓం పరమేశ్వరాయ నమః |
40.౩౬
41.ఓం పరబ్రహ్మణే నమః |
42.ఓం పరమాత్మనే నమః |
43.ఓం జ్ఞానస్వరూపిణే నమః |
44.ఓం జగతః పిత్రే నమః |
45.ఓం భక్తానాం మాతృదాతృపితామహాయ నమః |
46.ఓం భక్తాభయప్రదాయ నమః |
47.ఓం భక్తపరాధీనాయ నమః |
48.ఓం భక్తానుగ్రహకాతరాయ నమః |
49.ఓం శరణాగతవత్సలాయ నమః |
50.౪౫
51.ఓం భక్తిశక్తిప్రదాయ నమః |
52.ఓం జ్ఞానవైరాగ్యదాయ నమః |
53.ఓం ప్రేమప్రదాయ నమః |
54.ఓం సంశయహృదయదౌర్బల్య పాపకర్మవాసనాక్షయకరాయ నమః |
55.ఓం హృదయగ్రంథిభేదకాయ నమః |
56.ఓం కర్మధ్వంసినే నమః |
57.ఓం శుద్ధసత్త్వస్థితాయ నమః |
58.ఓం గుణాతీత గుణాత్మనే నమః |
59.ఓం అనంతకళ్యాణగుణాయ నమః |
60.౫౪
61.ఓం అమితపరాక్రమాయ నమః |
62.ఓం జయినే నమః |
63.ఓం దుర్ధర్షాక్షోభ్యాయ నమః |
64.ఓం అపరాజితాయ నమః |
65.ఓం త్రిలోకేషు అవిఘాతగతయే నమః |
66.ఓం అశక్యరహితాయ నమః |
67.ఓం సర్వశక్తిమూర్తయే నమః |
68.ఓం స్వరూపసుందరాయ నమః |
69.ఓం సులోచనాయ నమః |
70.౬౩
71.ఓం బహురూపవిశ్వమూర్తయే నమః |
72.ఓం అరూపవ్యక్తాయ నమః |
73.ఓం అచింత్యాయ నమః |
74.ఓం సూక్ష్మాయ నమః |
75.ఓం సర్వాంతర్యామిణే నమః |
76.ఓం మనోవాగతీతాయ నమః |
77.ఓం ప్రేమమూర్తయే నమః |
78.ఓం సులభదుర్లభాయ నమః |
79.ఓం అసహాయసహాయాయ నమః |
80.౭౨
81.ఓం అనాథనాథదీనబంధవే నమః |
82.ఓం సర్వభారభృతే నమః |
83.ఓం అకర్మానేకకర్మాసుకర్మిణే నమః |
84.ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః |
85.ఓం తీర్థాయ నమః |
86.ఓం వాసుదేవాయ నమః |
87.ఓం సతాంగతయే నమః |
88.ఓం సత్పరాయణాయ నమః |
89.ఓం లోకనాథాయ నమః |
90.౮౧
91.ఓం పావనానఘాయ నమః |
92.ఓం అమృతాంశువే నమః |
93.ఓం భాస్కరప్రభాయ నమః |
94.ఓం బ్రహ్మచర్యతపశ్చర్యాది సువ్రతాయ నమః |
95.ఓం సత్యధర్మపరాయణాయ నమః |
96.ఓం సిద్ధేశ్వరాయ నమః |
97.ఓం సిద్ధసంకల్పాయ నమః |
98.ఓం యోగేశ్వరాయ నమః |
99.ఓం భగవతే నమః |
100.౯౦
101.ఓం భక్తవత్సలాయ నమః |
102.ఓం సత్పురుషాయ నమః |
103.ఓం పురుషోత్తమాయ నమః |
104.ఓం సత్యతత్త్వబోధకాయ నమః |
105.ఓం కామాదిషడ్వైరిధ్వంసినే నమః |
106.ఓం అభేదానందానుభవప్రదాయ నమః |
107.ఓం సర్వమతసమ్మతాయ నమః |
108.ఓం శ్రీదక్షిణామూర్తయే నమః |
109.ఓం శ్రీవేంకటేశరమణాయ నమః |
110.౯౯
111.ఓం అద్భుతానందచర్యాయ నమః |
112.ఓం ప్రపన్నార్తిహరాయ నమః |
113.ఓం సంసారసర్వదుఃఖక్షయకరాయ నమః |
114.ఓం సర్వవిత్సర్వతోముఖాయ నమః |
115.ఓం సర్వాంతర్బహిఃస్థితాయ నమః |
116.ఓం సర్వమంగళకరాయ నమః |
117.ఓం సర్వాభీష్టప్రదాయ నమః |
118.ఓం సమరసన్మార్గస్థాపనాయ నమః |
119.ఓం శ్రీసమర్థసద్గురుసాయినాథాయ నమః |
120.౧౦౮
ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
✦ 🙏 ✦
