శ్రీ నాగదేవతల 108 పవిత్ర నామాలతో కూడిన అష్టోత్తర శతనామావళి.
వేగం:
1.ఓం అనంతాయ నమః |
2.ఓం ఆదిశేషాయ నమః |
3.ఓం అగదాయ నమః |
4.ఓం అఖిలోర్వేచరాయ నమః |
5.ఓం అమితవిక్రమాయ నమః |
6.ఓం అనిమిషార్చితాయ నమః |
7.ఓం ఆదివంద్యానివృత్తయే నమః |
8.ఓం వినాయకోదరబద్ధాయ నమః |
9.ఓం విష్ణుప్రియాయ నమః |
10.౯
11.ఓం వేదస్తుత్యాయ నమః |
12.ఓం విహితధర్మాయ నమః |
13.ఓం విషధరాయ నమః |
14.ఓం శేషాయ నమః |
15.ఓం శత్రుసూదనాయ నమః |
16.ఓం అశేషఫణామండలమండితాయ నమః |
17.ఓం అప్రతిహతానుగ్రహదాయినే నమః |
18.ఓం అమితాచారాయ నమః |
19.ఓం అఖండైశ్వర్యసంపన్నాయ నమః |
20.౧౮
21.ఓం అమరాహిపస్తుత్యాయ నమః |
22.ఓం అఘోరరూపాయ నమః |
23.ఓం వ్యాలవ్యాయ నమః |
24.ఓం వాసుకయే నమః |
25.ఓం వరప్రదాయకాయ నమః |
26.ఓం వనచరాయ నమః |
27.ఓం వంశవర్ధనాయ నమః |
28.ఓం వాసుదేవశయనాయ నమః |
29.ఓం వటవృక్షార్చితాయ నమః |
30.౨౭
31.ఓం విప్రవేషధారిణే నమః |
32.ఓం త్వరితాగమనాయ నమః |
33.ఓం తమోరూపాయ నమః |
34.ఓం దర్పీకరాయ నమః |
35.ఓం ధరణీధరాయ నమః |
36.ఓం కశ్యపాత్మజాయ నమః |
37.ఓం కాలరూపాయ నమః |
38.ఓం యుగాధిపాయ నమః |
39.ఓం యుగంధరాయ నమః |
40.౩౬
41.ఓం రశ్మివంతాయ నమః |
42.ఓం రమ్యగాత్రాయ నమః |
43.ఓం కేశవప్రియాయ నమః |
44.ఓం విశ్వంభరాయ నమః |
45.ఓం శంకరాభరణాయ నమః |
46.ఓం శంఖపాలాయ నమః |
47.ఓం శంభుప్రియాయ నమః |
48.ఓం షడాననాయ నమః |
49.ఓం పంచశిరసే నమః |
50.౪౫
51.ఓం పాపనాశాయ నమః |
52.ఓం ప్రమదాయ నమః |
53.ఓం ప్రచండాయ నమః |
54.ఓం భక్తివశ్యాయ నమః |
55.ఓం భక్తరక్షకాయ నమః |
56.ఓం బహుశిరసే నమః |
57.ఓం భాగ్యవర్ధనాయ నమః |
58.ఓం భవభీతిహరాయ నమః |
59.ఓం తక్షకాయ నమః |
60.౫౪
61.ఓం లోకత్రయాధీశాయ నమః |
62.ఓం శివాయ నమః |
63.ఓం వేదవేద్యాయ నమః |
64.ఓం పూర్ణాయ నమః |
65.ఓం పుణ్యాయ నమః |
66.ఓం పుణ్యకీర్తయే నమః |
67.ఓం పటేశాయ నమః |
68.ఓం పారగాయ నమః |
69.ఓం నిష్కలాయ నమః |
70.౬౩
71.ఓం వరప్రదాయ నమః |
72.ఓం కర్కోటకాయ నమః |
73.ఓం శ్రేష్ఠాయ నమః |
74.ఓం శాంతాయ నమః |
75.ఓం దాంతాయ నమః |
76.ఓం ఆదిత్యమర్దనాయ నమః |
77.ఓం సర్వపూజ్యాయ నమః |
78.ఓం సర్వాకారాయ నమః |
79.ఓం నిరాశయాయ నమః |
80.౭౨
81.ఓం నిరంజనాయ నమః |
82.ఓం ఐరావతాయ నమః |
83.ఓం శరణ్యాయ నమః |
84.ఓం సర్వదాయకాయ నమః |
85.ఓం ధనంజయాయ నమః |
86.ఓం అవ్యక్తాయ నమః |
87.ఓం వ్యక్తరూపాయ నమః |
88.ఓం తమోహరాయ నమః |
89.ఓం యోగీశ్వరాయ నమః |
90.౮౧
91.ఓం కల్యాణాయ నమః |
92.ఓం వాలాయ నమః |
93.ఓం బ్రహ్మచారిణే నమః |
94.ఓం శంకరానందకరాయ నమః |
95.ఓం జితక్రోధాయ నమః |
96.ఓం జీవాయ నమః |
97.ఓం జయదాయ నమః |
98.ఓం జపప్రియాయ నమః |
99.ఓం విశ్వరూపాయ నమః |
100.౯౦
101.ఓం విధిస్తుతాయ నమః |
102.ఓం విధీంద్రశివసంస్తుత్యాయ నమః |
103.ఓం శ్రేయప్రదాయ నమః |
104.ఓం ప్రాణదాయ నమః |
105.ఓం విష్ణుతల్పాయ నమః |
106.ఓం గుప్తాయ నమః |
107.ఓం గుప్తతరాయ నమః |
108.ఓం రక్తవస్త్రాయ నమః |
109.ఓం రక్తభూషాయ నమః |
110.౯౯
111.ఓం భుజంగాయ నమః |
112.ఓం భయరూపాయ నమః |
113.ఓం సరీసృపాయ నమః |
114.ఓం సకలరూపాయ నమః |
115.ఓం కద్రువాసంభూతాయ నమః |
116.ఓం ఆధారవిధిపథికాయ నమః |
117.ఓం సుషుమ్నాద్వారమధ్యగాయ నమః |
118.ఓం ఫణిరత్నవిభూషణాయ నమః |
119.ఓం నాగేంద్రాయ నమః |
120.౧౦౮
121.ఇతి నాగదేవతాష్టోత్తరశతనామావళిః
ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
✦ 🙏 ✦
